Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Why is ram charan not doing movies in that genre

Ram Charan: రామ్ చరణ్ ఎందుకు ఆ జానర్ లో సినిమాలు చేయడం లేదు…

ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా కూడా గుర్తింపు సంపాదించుకున్నాడు. దాంతో తనను తాను ఫిజికల్ గా, మెంటల్ గా మార్చుకొని సినిమా సెలక్షన్ లో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాడు.

Written By: Gopi Velpula , Updated On : May 11, 2024 / 12:33 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Why Is Ram Charan Not Doing Movies In That Genre

Why is Ram Charan not doing movies in that genre

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Ram Charan: తెలుగు సినిమా ఇండస్ట్రీకి చిరంజీవి కొడుకుగా ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరుత సినిమాతోనే తనలో ఉన్న నటుడిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఇక ఈ సినిమా కమర్షియల్ గా సూపర్ హిట్ అయింది. ఇక దాని తర్వాత మగధీర సినిమా చేసిన ఆయన ఆ సినిమాతో దాదాపు 100 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టాడు.

ఇక మధ్యలో కొన్ని ప్లాప్ లు వచ్చినప్పటికీ ఆయన ఎక్కడ తగ్గకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా కూడా గుర్తింపు సంపాదించుకున్నాడు. దాంతో తనను తాను ఫిజికల్ గా, మెంటల్ గా మార్చుకొని సినిమా సెలక్షన్ లో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు రామ్ చరణ్ కమర్షియల్ సినిమాలకి పెద్ద ఎత్తున ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. అయితే రామ్ చరణ్ అభిమానులు మాత్రం ఆయన ఎప్పుడూ కమర్షియల్ సినిమాలే ఎక్కువగా చేస్తున్నాడు.

పౌరాణిక సినిమాలు చేయొచ్చు కదా అంటూ సోషల్ మీడియాలో వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. నిజానికి రామ్ చరణ్ రాముడు కృష్ణుడి లాంటి ఏ క్యారెక్టర్ లో అయిన ఒదిగి పోయి నటించే స్వభావం ఉన్న నటుడు కావడం వల్ల ఆయన పౌరాణిక సినిమాల్లో చేస్తే చూడాలని ప్రతి ఒక్క అభిమానం కూడా కోరుకుంటున్నాడు. ఇక రీసెంట్ గా ప్రభాస్ కూడా ఆది పురుషు సినిమాలో రాముడు పాత్రలో నటించాడు.

కాబట్టి చరణ్ ఏదైనా పౌరాణిక పాత్ర ల్లో నటిస్తే బాగుంటుందని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. మరి తమ అభిమానుల ఆశ నెరవేర్చడానికి రామ్ చరణ్ పౌరాణిక సినిమాల్లో నటిస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది… ఇక ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ చేస్తున్న గేమ్ చేంజర్ రిలీజ్ కి మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే శంకర్ తన కూతురు పెళ్లి ఉందని దాదాపు నెల రోజుల నుంచి బ్రేక్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి పెళ్లి పనులను చూసుకుంటూ వస్తున్నాడు. ఇక అప్పట్లోనే తన కూతురు పెళ్లి జరగడంతో ఈ సినిమా షూటింగ్ మీద బిజీ అయ్యాడు…

Gopi Velpula

Gopi Velpula Author - OkTelugu

Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

View Author's Full Info

Web Title: Why is ram charan not doing movies in that genre

Tags
  • Commercial movies
  • Game Changer movie.
  • Movie News
  • ram charan
  • Telugu news
Follow OkTelugu on WhatsApp

Related News

Sitaare Zameen Par 2025 First Review: ‘సితారే జమీన్ పర్’ మూవీ మొట్టమొదటి రివ్యూ.. అమీర్ ఖాన్ కం బ్యాక్ ఇచ్చినట్టేనా?

Sitaare Zameen Par 2025 First Review: ‘సితారే జమీన్ పర్’ మూవీ మొట్టమొదటి రివ్యూ.. అమీర్ ఖాన్ కం బ్యాక్ ఇచ్చినట్టేనా?

Pawan Kalyan vs Chiranjeevi: సంక్రాంతికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’..అన్నయ్య తో తలపడనున్న తమ్ముడు!

Pawan Kalyan vs Chiranjeevi: సంక్రాంతికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’..అన్నయ్య తో తలపడనున్న తమ్ముడు!

Ram Charan Peddi: భయంకరమైన ట్రైన్ స్టంట్ చేసిన రామ్ చరణ్..’పెద్ది’ నుండి బ్లాస్టింగ్ అప్డేట్!

Ram Charan Peddi: భయంకరమైన ట్రైన్ స్టంట్ చేసిన రామ్ చరణ్..’పెద్ది’ నుండి బ్లాస్టింగ్ అప్డేట్!

SSi Mantra Robotic Surgery: మనదేశంలోనూ రోబోలు సర్జరీలు చేస్తున్నాయి.. దీని వెనుక ఉన్న డాక్టర్ ఎవరు? ఆయనను కదిలించిన సంఘటన ఏదంటే?

SSi Mantra Robotic Surgery: మనదేశంలోనూ రోబోలు సర్జరీలు చేస్తున్నాయి.. దీని వెనుక ఉన్న డాక్టర్ ఎవరు? ఆయనను కదిలించిన సంఘటన ఏదంటే?

NTR-Trivikram Movie Latest Updates: త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబోలో రాబోయే సినిమాలో ఆ ఒక్క సీన్ కోసం అన్ని కోట్లు పెడుతున్నారా..?

NTR-Trivikram Movie Latest Updates: త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబోలో రాబోయే సినిమాలో ఆ ఒక్క సీన్ కోసం అన్ని కోట్లు పెడుతున్నారా..?

Kolar Gold Fields Will Reopen: KGF మళ్లీ ఓపెన్.. 80 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎందుకు తెరుస్తున్నారంటే?

Kolar Gold Fields Will Reopen: KGF మళ్లీ ఓపెన్.. 80 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎందుకు తెరుస్తున్నారంటే?

ఫొటో గేలరీ

Ashwini Sri Stunning Pics: అందాల వడ్డన చేయడంలో ఈ బిగ్ బాస్ బ్యూటీ ముందుంటుంది కదా..

Bigg Boss Fame Ashwini Sri Stunning Photoshoot Pics

Divi Vadthya Latest Insta Pics: వహ్.. వాలుజడ. ఇదేం అందంరా స్వామి. జడతో కిరాక్ లుక్ లో దుమ్మురేపుతున్న దివి..

Divi Vadthya Latest Instagram Pics Goes Viral

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.