Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Why did this director who gave super hits to chiranjeevi balayya and venkatesh not nagarjuna

Nagarjuna: చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ లకు సూపర్ హిట్స్ ఇచ్చిన ఈ డైరెక్టర్ నాగార్జున కి మాత్రం ఎందుకు ఇవ్వలేదు…

చిరంజీవితో ఈయన స్టేట్ రౌడీ, ఇంద్ర లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ని తీశాడు. అలాగే బాలయ్య బాబుకి రౌడీ ఇన్ స్పెక్టర్, లారీ డ్రైవర్, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు లాంటి భారీ ఇండస్ట్రీ హిట్లను అందించాడు.

Written By:Gopi Velpula, Updated On : March 8, 2024 / 01:51 PM IST
  • OKTelugu FaceBook
  • OKTelugu Twitter
  • OKTelugu whatsapp
  • OKTelugu Telegram
Why Did This Director Who Gave Super Hits To Chiranjeevi Balayya And Venkatesh Not Nagarjuna

Nagarjuna

Follow us on

OKTelugu google news OKTelugu Facebook OKTelugu Instagram OkTelugu Youtube OKTelugu Telegram

Nagarjuna: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రావడం చాలా కష్టం…కానీ ఒకసారి ఒక సినిమా తో హిట్ వస్తే మాత్రం ఆ కాంబినేషన్ కి ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ఉంటుంది. ఒక సూపర్ హిట్ అందించిన దర్శకుడికి గాని, హీరో కి గాని మంచి గుర్తింపు ఏర్పడుతుంది. ఇక వాళ్ళ కాంబినేషన్ లో మరొక సినిమా ఎప్పుడు వస్తుందని ఆ కాంబో మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు అయితే ఉంటాయి. ఇక వాటిని నిలబెట్టుకోవడానికి హీరో డైరెక్టర్ ప్రతిసారి ఏదో ఒక వైవిధ్యమైన కథాంశంతో ప్రేక్షకుడిని థ్రిల్ చేస్తూ ఉంటారు.

ఇక ఇది ఇలా ఉంటే 90 వ దశకం లో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు మంచి విజయాలను అందుకున్నారు. అయితే ఒక స్టార్ డైరెక్టర్ మాత్రం చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ లకు సూపర్ డూపర్ సక్సెస్ లని అందించాడు. కానీ నాగార్జునకి మాత్రం ఫ్లాప్ లను అందించాడు. ఆ దర్శకుడు ఎవరు అంటే బి గోపాల్…తెలుగులో ఈయన మాస్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ముఖ్యంగా బాలయ్య బాబు సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకోవడంతో పాటుగా, ఈయనకి మాస్ డైరెక్టర్ గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు అయితే లభించింది.

చిరంజీవితో ఈయన స్టేట్ రౌడీ, ఇంద్ర లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ని తీశాడు. అలాగే బాలయ్య బాబుకి రౌడీ ఇన్ స్పెక్టర్, లారీ డ్రైవర్, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు లాంటి భారీ ఇండస్ట్రీ హిట్లను అందించాడు. ఇక వెంకటేష్ కి బొబ్బిలి రాజా సినిమాతో ఆల్ టైం ఎవర్ గ్రీన్ హిట్ అయితే ఇచ్చాడు. కానీ నాగార్జునకు మాత్రం కలెక్టర్ గారి అబ్బాయి, విజయ్ లాంటి సినిమాలతో ఫ్లాప్ లను అందించాడు. ఇలా ఈ డైరెక్టర్ ని నమ్ముకొని నాగార్జున మాస్ సినిమాలను ట్రై చేసినప్పటికీ అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు.

ఇక మిగిలిన ముగ్గురు స్టార్ హీరోల విషయంలో మాత్రం ఈయన సూపర్ సక్సెస్ లను అందించాడు…ఇక ప్రస్తుతం బి గోపాల్ సినిమాలు ఏమీ చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు. ఇక వీలైతే మరో సినిమాని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నాడు…

Gopi Velpula

Gopi Velpula Author - OK Telugu

Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Read More

Web Title: Why did this director who gave super hits to chiranjeevi balayya and venkatesh not nagarjuna

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • Latest Tollywood News
  • Naga Chaitanya
  • naga chaitanya new movie
  • nagarjuna
Follow OKTelugu on WhatsApp

Related News

Balakrishna: బాలయ్య దెబ్బకి రికార్డులు మొత్తం గల్లంతవ్వాల్సిందేనా..?

Balakrishna: బాలయ్య దెబ్బకి రికార్డులు మొత్తం గల్లంతవ్వాల్సిందేనా..?

Balakrishna-Nagarjuna : బాలయ్య ఆ మూవీని వదిలేస్తే నాగార్జున చేసి సూపర్ సక్సెస్ ను అందుకున్నాడా..?

Balakrishna-Nagarjuna : బాలయ్య ఆ మూవీని వదిలేస్తే నాగార్జున చేసి సూపర్ సక్సెస్ ను అందుకున్నాడా..?

Chiranjeevi-Anil Ravipudi : చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..?

Chiranjeevi-Anil Ravipudi : చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..?

Samantha: సమంతపై రాజ్ నిడిమోరు భార్య సంచలన వ్యాఖ్యలు..పోస్ట్ వైరల్.. ఆమె ఎవరో తెలుసా?

Samantha: సమంతపై రాజ్ నిడిమోరు భార్య సంచలన వ్యాఖ్యలు..పోస్ట్ వైరల్.. ఆమె ఎవరో తెలుసా?

Aamir Khan: అమీర్ ఖాన్ ఆశలపై నీళ్లు జల్లిన జూనియర్ ఎన్టీఆర్..ఇదేమి ట్విస్ట్ బాబోయ్!

Aamir Khan: అమీర్ ఖాన్ ఆశలపై నీళ్లు జల్లిన జూనియర్ ఎన్టీఆర్..ఇదేమి ట్విస్ట్ బాబోయ్!

Bellamkonda Sai Sreenivas: బెల్లంకొండ శ్రీనివాస్ పై పోలీస్ కేసు నమోదు..అరెస్ట్ తప్పదా?

Bellamkonda Sai Sreenivas: బెల్లంకొండ శ్రీనివాస్ పై పోలీస్ కేసు నమోదు..అరెస్ట్ తప్పదా?

Junior NTR: జూ.ఎన్టీఆర్ కు ఇదే సపోర్టు ముందునుంచి ఇచ్చుంటే నందమూరి కథ వేరే ఉండేది?

Junior NTR: జూ.ఎన్టీఆర్ కు ఇదే సపోర్టు ముందునుంచి ఇచ్చుంటే నందమూరి కథ వేరే ఉండేది?

Sitara: వయసు కేవలం 12 ఏళ్లు కానీ సంపాదన మాత్రం కోట్లలో.. సినిమాలలోకి రాకముందే ఓ రేంజ్ లో క్రేజ్…

Sitara: వయసు కేవలం 12 ఏళ్లు కానీ సంపాదన మాత్రం కోట్లలో.. సినిమాలలోకి రాకముందే ఓ రేంజ్ లో క్రేజ్…

Eesha Rebba: చాక్లెట్ కలర్ డ్రెస్ వేసుకుని చాక్లెట్ లా ఊరిస్తున్న ఈషా

Eesha Rebba: చాక్లెట్ కలర్ డ్రెస్ వేసుకుని చాక్లెట్ లా ఊరిస్తున్న ఈషా

ఫొటో గేలరీ

Krithi Shetty: కిరాక్ అనిపిస్తున్న కృతి శెట్టి ఫోటోలు.. చూస్తే మతిపోవాల్సిందే..

Krithi Shetty Stunning Instagram Pictures

Photo Gallery: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు మాత్రం సూపర్ హీరోయిన్..

Anikha Surendran Latest Saree Pics

Shraddha Das : ఏం అందం.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Shraddha Das Shraddha Das Latest Photos Going Viral On Social Media

Anasuya : ఏం అందం సామీ.. చీరల్లో అప్సరసలా కనిపిస్తున్న అనసూయ

Anasuya Anasuya Looks Like An Apsara In A Saree

Ashu Reddy : పొట్టి స్కర్టు రెండు జడలు.. అదిరిందిగా అషు..

Ashu Reddy Ashu Reddy Latest Photos Are Going Viral On Social Media

Deepthi Sunaina: ఈ భామ సొగసులు మామూలుగా లేవుగా..అందాల వరదండీ బాబూ..

Deepthi Sunaina Latest Photos Go Viral
OKTelugu
Follow Us On :
  • OKTelugu google news
  • OKTelugu youtube
  • OKTelugu instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OKTELUGU 2025 All rights reserved.