Tollywood Industry: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్న చాలా మంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు సైతం మంచి సినిమాలను చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతూ ఉండటం విశేషం…ఇక ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ రేంజ్ అనేది పెరిగిపోయింది. పాన్ ఇండియాలో తెలుగు సినిమాను బీట్ చేసే సినిమా మరొకటి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇలాంటి సందర్భంలో తెలుగు సినిమా ప్రొడ్యూసర్స్ చాలావరకు ఇబ్బందులనైతే ఎదుర్కొంటున్నారు అనే వార్తలు కొన్ని రోజుల నుంచి విపరీతంగా వైరల్ అవుతున్నాయి…ఇక సినిమా బడ్జెట్ అనేది విపరీతంగా పెరగడానికి హీరోలు దర్శకులు చాలా వరకు కారణం అవుతున్నారు అంటూ కొన్ని రకాల వార్తలైతే వస్తున్నాయి. హీరోల రెమ్యూనరేషన్ లను భారీగా పెరిగిపోవడం వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల స్థాయి అమాంతం పెరిగిపోయింది…అలాగే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో సైతం పైన అవగాహన లేకపోవడం వల్ల ఇష్టం వచ్చినట్టుగా సన్నివేశాలను చిత్రీకరించడం వల్ల సినిమా బడ్జెట్ కూడా విపరీతంగా పెరుగుతోంది. అయితే సినిమాకి ఏ సీన్లు అయితే కావాలి, ఏ షాట్స్ అయితే సినిమా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అనేది ముందుగానే స్క్రిప్ట్ దశలోనే ఫైనల్ చేసుకొని సెట్స్ మీదకి వెళ్తే అనవసరమైన సీన్లు తీయాల్సిన అవసరం లేదు. వాటిని ఎడిట్ టేబుల్ మీద కట్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు.
Also Read: 6 గంటల్లో 25 మిలియన్ వ్యూస్..చరిత్ర తిరగరాసిన ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్!
కాబట్టి పూర్తి అవగాహనతో దర్శకుడు ముందుకు సాగితే మంచిదని చాలామంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగితే మంచిదని సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
ఇక ఇలాంటి క్రమంలోనే ప్రొడక్షన్ ఖర్చు తగ్గించి ప్రొడ్యూసర్లు సేఫ్ జోన్ లో ఉంచిన దర్శకులు, హీరోలు మాత్రమే ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు… ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగితే మంచిదని చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం…
ఇకమీదటైనా సినిమా ఇండస్ట్రీలో హీరోలు అనుసరిస్తున్న వైఖరిని మార్చుకుంటే మంచిదని సినిమా విమర్శకులు సైతం విమర్శిస్తున్నారు. ఒక సినిమా క్వాలిటీగా రావాలంటే ఎక్కువ శాతం బడ్జెట్ సినిమాల మీద పెట్టాలి కానీ, హీరోలకు కేటాయించకూడదు అనే ధోరణిలో మరి కొంతమంది సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…