Pushpa 3 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ ఒక పెను ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాడు. ప్రస్తుతం ఇప్పటికే ఆయన పుష్ప 2 సినిమాతో భారీ రికార్డులను క్రియేట్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక పుష్ప 3 తో కూడా మరోసారి ప్రేక్షకులను పలకరించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఎప్పుడు రాబోతుందనే విషయాల మీద సరైన క్లారిటీ లేదు. కానీ మొత్తానికి అయితే పుష్ప 2 తో ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను కూడా తిరగరాసే దిశగా ముందుకు దూసుకెళుతున్నట్టుగా తెలుస్తోంది…
పుష్ప 2 సినిమా ఒక పెను ప్రభంజనాన్ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకి రానంత గుర్తింపు ఈ సినిమాకి వస్తుండడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇప్పటివరకు పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న ఈ సినిమా మరికొన్ని రోజుల్లో మరిన్ని రికార్డులను బ్రేక్ చేసి దిశగా సాగిపోవడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. అయితే ఇప్పటివరకు చాలామంది హీరోలు పాన్ ఇండియాలో ఏ సినిమాలను చేసినా కూడా వాటి వేటికి రాని గుర్తింపైతే పుష్ప 2 సినిమాతో వస్తుంది. అలాగే అల్లు అర్జున్ యాక్టింగ్ కి కూడా నేషనల్ లెవెల్లో గుర్తింపు రావడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోగలిగే కెపాసిటీ ఉన్న ఈ నటుడు తనకంటూ ఒక భారీ గుర్తింపు ను సంపాదించుకుంటు ముందుకు సాగడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి… ఇక మరోసారి పుష్ప 3 రాంపేజ్ తో మన ముందుకు రాబోతున్న అల్లు అర్జున్ ఈ సినిమాలో కూడా తను అవుట్ అండ్ అవుట్ పుష్ప లోని దమ్మును ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఏది ఏమైనా కూడా పుష్ప 3 ప్రేక్షకులను ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి తీసుకెళ్లబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక పుష్ప 2 సినిమా క్లైమాక్స్ లో జగపతిబాబు తమ్ముడి కొడుకును చంపడంతో పుష్ప 3 కోసం జగపతి బాబు విలన్ గా మారబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది.
అయితే జగపతిబాబు జాల్ రెడ్డి క్యారెక్టర్ల మీదనే పుష్ప 3 సినిమా కథను నడిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి వీళ్ళిద్దరూ కలిసి ఎలాంటి ప్లాన్స్ వేసి పుష్ప ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా పుష్ప 3 మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఈ రెండు పార్టు లతో సూపర్ సక్సెస్ లను అందుకున్న ఈ కాంబినేషన్ మరోసారి పుష్ప 3 కోసం కలవబోతుండడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.
ఇక పుష్ప కథ విషయానికి వస్తే సిండికేట్ లో రారాజుగా వెలుగొందుతున్న పుష్ప ను ఏమీ లేని ఒక జీరో స్టేజ్ కి తీసుకురావడానికి జగపతిబాబు జాల్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఈ క్రమంలో పుష్ప కిందికి దిగజారుతాడా లేదా తన స్టామినాను చూపిస్తూ ఇంకా గొప్ప స్టేజ్ కి వెళ్తాడా ఏం జరుగుతుంది అనే పాయింట్ మీదనే ఈ సినిమా కథ నడవబోతున్నట్టుగా తెలుస్తోంది…