Homeఎంటర్టైన్మెంట్Naga Chaitanya- Samantha: విడాకులు అయ్యాక చైతూ కట్టిన తాళిని సమంత ఏం చేసింది..?

Naga Chaitanya- Samantha: విడాకులు అయ్యాక చైతూ కట్టిన తాళిని సమంత ఏం చేసింది..?

Naga Chaitanya- Samantha: చైతూ నుంచి విడిపోయిన తరువాత సమంత సినిమాల్లో బిజీగా మారింది. తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ ఈ భామకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో రెచ్చిపోయే ఫోజులు పెడుతూ అందరినీ షాక్ కు గురిచేస్తుంది. అయితే డైవర్స్ విషయం ప్రకటించాక తామా ఇక కలవమని అటూ నాగచైతన్య.. ఇటూ సమంత సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కానీ ఈమధ్య చై-శ్యామ్ మళ్లీ కలుస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. కానీ ఈ జంట మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉండగా వీరు విడపోయినట్లు ప్రకటించిన తరువాత సమంత పెళ్లి నగలు, చీరెల తదితర వస్తువులు చైతూ ఫ్యామిలీకి ఇచ్చేసింది. ఈ క్రమంలో సమంత తాళిని ఎవరికి ఇచ్చిందనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ సమంత తాళిని ఏం చేసినట్లు..?

Naga Chaitanya- Samantha
Naga Chaitanya- Samantha

‘ఏమాయ చేశావె’ సినిమాతో కలుసుకున్న ఈ కపుల్స్ ఆ తరువాత ప్రేమలో పడ్డారు. పెద్దలు ఒప్పుకోకపోయినా వారిని సముదాయించారు. చివరకు వారి ఆశీర్వాదంతో వైభవంగా పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం ఎంజాయ్ చేసిన ఈ కపుల్స్ కొన్ని కారణాలతో విడిపోతున్నట్లు ప్రకటించారు. అయితే చైతూతో విడిపోయిన తరువాత సమంత సినిమాల్లో స్పీడును పెంచింది. అటు వెబ్ సిరీసుల్లోనూ బిజీగా మారింది. ఈ క్రమంలో సమంత ‘కాపీ విత్ కరణ్’ ప్రొగ్రాంలో పాల్గొన్న సమయంలో ‘మీ హస్బెండ్ నాగ చైతన్య…’ అని కరణ్ అనగా..‘మాజీ..మాజీ..’ అంటూ రాష్ గా రిప్లై ఇచ్చింది. దీంతో చైతూపై సమంతకు ఎంత కోపం ఉందో అప్పుడే అర్థమైంది.

అయితే డైవర్స్ ప్రకటించాక సమంత సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ పోజులిచ్చింది. మరోవైపు కొన్ని బోల్డ్ వెబ్ సిరీసుల్లోనూ నటించింది. ఈ నేపథ్యంలో అక్కినేని ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. తమ హీరోను సమంత మోసం చేసిందని పోస్టులు పెట్టారు. కానీ ఈ మధ్య వీరు మళ్లీ కలుస్తారని వారే ప్రచారం చేస్తున్నారు. వీరే కాకుండా ఇతర ప్రేక్షకులు సైతం ఈ జంట మళ్లీ కలవాలని కోరుకుంటున్నారు. అయితే వారు అధికారికంగా ప్రకటించేవరకు క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

Naga Chaitanya- Samantha
Naga Chaitanya- Samantha

ఇదిలా ఉండగా సమంత డైవర్స్ ప్రకటించిన వెంటనే పెళ్లికి సంబంధించిన వస్తువులన్నింటినీ చైతూ ఫ్యామిలీకి ఇచ్చేసిందట. అత్తగారు పెట్టిన నగలు, చీరెలతో పాటు తదితర వస్తువులను కూడా రివర్స్ చేసిందట. ఈ నగల్లోనే చైతూ వారిచ్చిన తాళిని కూడా ఇచ్చేసిందట. కానీ తమ తల్లిగారు ఇచ్చిన తాళి బొట్టును మాత్రం తన వద్దే ఉంచుకుందట. అంటే తాళిబొట్టును ఏం చేయకుండా జాగ్రత్తగా దాచుకుందట. దీంతో చైతూపై శ్యామ్ ప్రేమ ఇంకా తగ్గలేదని కొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో వీరు కలిసే అవకాశం కూడా ఉందని అంటున్నారు. మరి ఈ బ్యూటీపుల్ కపుల్ ఎలా రెస్పాండ్ అవుతారు చూద్దాం.

SHAIK SADIQ
SHAIK SADIQhttps://oktelugu.com/
SHAIK SADIQ is a senior content writer who writes articles on AP Politics, General. He has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Politics. He Contributes Politics and General News. He has more than 10 years experience in Journalism.

Most Popular

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Oktelugu Epaper
Exit mobile version