Homeఎంటర్టైన్మెంట్Vijay Deverakonda Rashmika Mandanna Wedding: విజయ్ దేవరకొండ - రష్మిక మందాన పెళ్లి ముహూర్తం...

Vijay Deverakonda Rashmika Mandanna Wedding: విజయ్ దేవరకొండ – రష్మిక మందాన పెళ్లి ముహూర్తం ఎన్ని గంటలకంటే..?

Vijay Deverakonda Rashmika Mandanna Wedding: విజయ్ దేవరకొండ ను నటుడుగా మార్చిన సినిమా పెళ్లిచూపులు. అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ ఒక క్రేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఎప్పుడైతే గీతాగోవిందం సినిమా చేశాడో ఆ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా విజయ్ దేవరకొండ – రష్మిక జోడి అద్భుతంగా ఉందని ప్రతి ఒక్కరు కామెంట్ చేశారు. ఆ సినిమా నుంచే వీళ్ళిద్దరి మధ్య సన్నిహిత్యం పెరిగింది. దాంతో అప్పటినుంచి ఇప్పటివరకు ప్రేమించుకుంటున్నారు. ఇక ఈరోజు వాళ్లు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొని ఒకటవ బోతున్నారు… ఇక వీళ్ల పెళ్లి రాజస్థాన్లోని ఉదయపూర్ లో జరగబోతుంది. ఈరోజు ఉదయం 10 గంటల10 నిమిషాలకు వీళ్ళ పెళ్లి జరగబోతుంది.

Also Read: శ్రీలంక జట్టు ఇంటికి వెళ్లడం ఖాయమైంది.. వెళ్తూ వెళ్తూ పాకిస్థాన్‌ను కూడా తోడు తీసుకెళ్తుందా?

ఇక కొంత మంది వీళ్ళ పెళ్లి జరగబోతుంది అనే వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ అందులో ఎంత మాత్రం నిజం లేదు. ఇప్పటికే వాళ్ళకి చాలా సన్నిహిత్యంగా ఉండే కొంతమంది సెలబ్రిటీలు మాత్రమే ఈ పెళ్లికి హాజరవుతున్నారు. సందీప్ రెడ్డివంగ, తరుణ్ భాస్కర్, రాహుల్ రవీంద్రన్, ఇషా రెబ్బ, శ్రావ్య వర్మ లాంటి కొంతమంది సెలబ్రిటీ మాత్రమే పెళ్లికి హాజరవ్వడం విశేషం…

ఇక ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ రెండు రోజుల క్రితమే ఉదయ్ పూర్ చేరుకున్నాడు. రష్మిక సైతం రెండు రోజులు క్రితమే ఉదయపూర్ కి వచ్చింది. మొత్తానికైతే వీళ్లు చాలా రహస్యంగా పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటి అంటే రష్మిక మందన గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో క్లారిటిగా చెప్పింది. కను దిష్టి అనేది మన జీవితంలో చాలా వరకు ఎఫెక్ట్ చూపిస్తుందని దానిని నేను బాగా నమ్ముతాను అని చెప్పింది.

అందువల్లే తను ఎక్కువగా పబ్లిక్ లోకి తను ప్రేమించిన వాళ్ళతో రాలేనని కూడా చెప్పింది. దాంతో పాటుగా పెళ్లి కూడా అందరి సమక్షంలో చేసుకుంటే ఎవరిదైనా కను దిష్టి తగిలి ఏదైనా ప్రమాదం జరగవచ్చు అనే ఉద్దేశ్యంతోనే ఆమె చాలా రహస్యంగా పెళ్లి చేసుకుంటుందట. మొత్తానికైతే ఈరోజు కుటుంబ సభ్యులు అలాగే చాలా తక్కువ మంది అతిధుల మధ్యలో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుని ఒకటవుతుండడం వాళ్ళ అభిమానులను ఆనందానికి గురిచేస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular