Vijay Devarakonda
Vijay Devarakonda Shocking Answer: నిర్మాత కరణ్ జోహార్ బాగా బిల్డ్ గా ఉంటాడు. ‘ఎక్స్’ అంశాలను కూడా చాలా ఎక్స్ క్లూజివ్ అడుగుతాడు. మొహమాటం అనే పదం కరణ్ జోహార్ డిక్షనరీలో లేదు. అందుకే.. కరణ్ జోహార్ ఇంటర్వ్యూలు అంటే.. యూత్ చెవ్వులు కోసుకుంటుంది. దానికి తగ్గట్టుగానే కరణ్ జోహార్ కూడా తన బోల్డ్ ప్రశ్నల పరంపరను ఘనంగా కొనసాగిస్తున్నాడు.
Karan Johar, Vijay Devarakonda
ఏది ఏమైనా కరణ్ జోహార్ మంచి స్పీడ్ మీద ఉన్నాడు. ఒకపక్క వరుస సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మరోపక్క కొన్ని సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నాడు. మధ్యలో హోస్ట్ గా బోల్డ్ అండ్ డేరింగ్ తో ఇరగదీస్తున్నాడు. కరణ్ జోహార్ ‘కాఫీ విత కరణ్’ షో ఇండియా వైడ్ గా ఫుల్ ఫాలోయింగ్ తెచ్చుకున్న షో. ఒక విధంగా టాప్ షో కూడా.
అందుకే, ఈ షో ఆరు సీజన్లు సక్సెస్ ఫుల్ గా సక్సెస్ అయ్యాయి. ప్రస్తుతం ఏడవ సీజన్ కూడా అట్టహాసంగా జరుగుతుంది. ఎలాగూ ఈ షోకు గెస్ట్ లుగా ఫుల్ పాపులారిటి ఉన్నవారిని మాత్రమే కరణ్ జోహార్ పట్టుకొస్తాడు. పైగా వారి చేత చెప్పకూడని సమాధానాలను చెప్పిస్తాడు. రీసెంట్ గా సమంత మ్యారిడ్, ఆమె డివర్స్ అండ్ ఆమె పరసనల్ లైఫ్ గురించి.. ఇలా సామ్ చేత చాలా చెప్పించాడు.
Also Read: Sr NTR Pan world Movie: 70 ఏళ్ళ క్రితమే చైనా లో తెలుగోడి సత్తా చాటిన ఎన్టీఆర్ పాన్ వరల్డ్ సినిమా
ఇప్పుడు ఈ షోకి విజయ్ దేవరకొండ వెళ్ళాడు. విజయ్ తో పాటు బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కూడా వెళ్ళింది. మరి, వీరికి కరుణ్ ఎలాంటి ప్రశ్నలు వేశారో తెలుసా ?, బోల్డ్ అని ఎవరైనా చెబుతారు. నిజానికి ఇది బోల్డ్ కాదు, దాని తలదన్నే బోల్డ్. తాజాగా వదిలిన ఈ షో ప్రోమో సంచనాలను క్రియేట్ చేస్తోంది.
Vijay Devarakonda, Ananya Pandya
ఇంతకీ ప్రోమోల్లో ఏమి ఉంది అంటే.. కరణ్ ఎంట్రీ ఇస్తూనే అనన్యకి విజయ్ ని చూపిస్తూ.. ‘నీకు అతనికి మధ్య ఏదో ఉంది. నేను నా బర్త డే పార్టీలో మిమ్మల్ని చూశాను” అంటుండగా.. అనన్య తెగ సిగ్గు పడుతూ..’నో నో” అంది. అలాగే, ప్రొమోలో కరుణ్ జోహార్, విజయ్ ని ప్రశ్నిస్తూ.. ‘నువ్వు లాస్ట్ టైం సెక్స్ ఎప్పుడు చేశావు ?’ అని అడిగాడు.
ఈ ప్రశ్నకు ఇబ్బంది పడ్డ విజయ్, ఈ ప్రశ్నను దాటవేస్తుండగా.. మధ్యలో కలగజేసుకున్న అనన్య పాండే.. ‘నేను గెస్ చేయనా.. ?’ అంటూ ‘ఇవ్వాళ్ల మార్నింగ్’ అని చెప్పింది. అంతలో విజయ్ మాట్లాడుతూ ”పబ్లిక్ ప్లేస్ లో.. ఎలా అంటే.. కార్ లో “ అని చెప్పాడు. “కార్ లో నీకు కన్వీనెంట్ నేనా” అని కరుణ్ అడగగా.. విజయ్ దేవరకొండ యస్ అంటూ కళ్ళతో సిగ్నల్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది.
Also Read: Vijay Devarakonda Liger: ‘లైగర్’ బిజినెస్.. రికార్డులు బద్దలు కొట్టిన విజయ్ దేవరకొండ