Homeఎంటర్టైన్మెంట్Vijay Devarakonda: నాతో బెడ్ షేర్ చేసుకున్నది ఎవరో తెలుసా అంటున్న విజయ్ దేవరకొండ

Vijay Devarakonda: నాతో బెడ్ షేర్ చేసుకున్నది ఎవరో తెలుసా అంటున్న విజయ్ దేవరకొండ

Vijay Devarakonda: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనే చెప్పాలి. ఓ పక్క హీరోగా రాణిస్తూనే మరోపక్క నిర్మాతగా కూడా చేస్తున్నాడు. కొత్త దర్శకుడు దామోదర తెరకెక్కిస్తున్న ”పుష్పక విమానం” అనే సినిమాలో నటిస్తున్నాడు ఆనంద్. ఈ సినిమాను కింగ్ అఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్స్, టామ్ గా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. విజయ్ కొన్ని రోజులుగా ‘పుష్పక విమానం’ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. మూవీ ప్రమోషన్లు చేయడంలో విజయ్ స్టైలే వేరని చెప్పొచ్చు.

vijay devarakonda sensational tweet about bed sharing goes viral on social media

ఇటీవల దీపావళి రోజు బిగ్ బాస్ లో మెరిసాడు ఈ యంగ్ హీరో. అలానే దేవరకొండ బ్రదర్స్ ఇద్దరూ కలిసి సరదాగా చాట్ లో కూడా పాల్గొన్నారు. ఈ సెషన్ లో విజయ్ తనకు బ్రేకప్ జరిగిందని చెప్పడం అవి సోషల్ మీడియా లో వైరల్ కావడం గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా విజయ్ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. ” గెస్ హూ ఈస్ షేరింగ్ ద బెడ్ విత్ మీ టుడే ” అంటూ ఓ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

https://twitter.com/TheDeverakonda/status/1458024634125742084?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1458024634125742084%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.abplive.com%2Fentertainment%2Fvijay-devarakonda-variety-promotions-for-pushpaka-vimanam-movie-9823

ఈ వీడియో లో విజయ్ తో పాటు మరొక వ్యక్తి బెడ్ పై ఉన్నాడు. నవంబర్ 8, వైజాగ్ లో ఒక హోటల్ లో నాతో బెడ్ షేర్ చేసుకున్నది ఎవరో తెలుసా అంటూ ఆనంద్ దేవరకొండని చూపించాడు విజయ్. ‘హే సుందర్.. నీ పెళ్లామేది.. ఇక్కడేం చేస్తున్నావ్..?’ అంటూ పడుకున్న ఆనంద్ ని నిద్రలేపే ప్రయత్నం చేశాడు విజయ్. దీంతో ఇరిటేట్ అయిన ఆనంద్.. స్టాప్ ఇట్ అంటూ మళ్లీ పడుకోబోయాడు. కానీ విజయ్ మళ్లీ మళ్లీ ‘నీ వైఫ్ ఎక్కడ..? ఈ బెడ్ పై ఎందుకు ఉన్నావ్..?’ అని ప్రశ్నిస్తూనే ఉన్నాడు. దీంతో ఆనంద్ దేవరకొండ ‘లేచిపోయిందిరా బయ్’ అంటూ బదులిచ్చాడు. సినిమా ప్రమోషన్స్ కోసం వెరైటీగా ప్లాన్ చేసిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ , ట్రైలర్ లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమా  నవంబర్ 12 న విడుదల కాబోతుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version