https://oktelugu.com/

అందరికంటే ముందు అడుగు వేసిన బిచ్చగాడు

కరోనా ఎఫెక్ట్ వలన సినిమా పరిశ్రమ చాలా నష్ట పోయింది ఇక మీదట అందరూ ఆలోచించి ఖర్చులు తగ్గించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంద. లాక్ డౌన్ తీసివేశాక సినిమా లకు ప్రేక్షకులు ఏమేరకు వస్తారో ఇప్పుడే చెప్పలేం సినిమా థియేటర్లు మామూలు స్థితికి రావడానికి తక్కువలో తక్కువ ఒక సంవత్సరం పడుతుంది అనుకొంటున్నారు ఇపుడు సెట్స్ మీదున్న సినిమాలకు ,ఇప్పటికే వడ్డీలు తడిసి మోపెడు అవుతున్నాయి . ఆ ఖర్చు తగ్గించు కోవాలంటే ముందుగా హీరోలు , హీరోయిన్ […]

Written By:
  • admin
  • , Updated On : May 5, 2020 / 07:46 PM IST
    Follow us on


    కరోనా ఎఫెక్ట్ వలన సినిమా పరిశ్రమ చాలా నష్ట పోయింది ఇక మీదట అందరూ ఆలోచించి ఖర్చులు తగ్గించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంద. లాక్ డౌన్ తీసివేశాక సినిమా లకు ప్రేక్షకులు ఏమేరకు వస్తారో ఇప్పుడే చెప్పలేం సినిమా థియేటర్లు మామూలు స్థితికి రావడానికి తక్కువలో తక్కువ ఒక సంవత్సరం పడుతుంది అనుకొంటున్నారు ఇపుడు సెట్స్ మీదున్న సినిమాలకు ,ఇప్పటికే వడ్డీలు తడిసి మోపెడు అవుతున్నాయి . ఆ ఖర్చు తగ్గించు కోవాలంటే ముందుగా హీరోలు , హీరోయిన్ లు , మిగతా నటులు తమ రెమ్యూనరేషన్ లో కొంత అమౌంట్ తగ్గించు కోవాల్సి వస్తుంది

    కేసీఆర్ ఏం చేయబోతున్నారు?

    ఈ విషయం లో ఇంకా నటీనటులెవ్వరు నోరు మెదప లేదు . కానీ ఒకే ఒక్క తమిళ నటుడు ముందుకొచ్చి తన పారితోషకం లో 25 శాతం తగ్గించు కొంటానని ధైర్యంగా ప్రకటించాడు. అతనెవరో కాదు బిచ్చగాడు సినిమాతో తెలుగు , తమిళ ప్రేక్షలను అలరించిన విజయ్ ఆంటోనీ . ప్రస్తుతం విజయ్ ఆంటోనీ ఆరు సినిమాలకు కాల్ షీట్స్ ఇవ్వడం జరిగింది. ఇపుడు ఆ ఆరు చిత్రాల నిర్మాతల భారం తగ్గించడానికి విజయ్ ఆంటోనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది . .