spot_img
Homeఎంటర్టైన్మెంట్Victory Venkatesh: 'వెబ్ సిరీస్ - ద్విభాషా చిత్రం' మధ్యలో వెంకటేష్

Victory Venkatesh: ‘వెబ్ సిరీస్ – ద్విభాషా చిత్రం’ మధ్యలో వెంకటేష్

Victory Venkatesh: వెంకటేష్ – రానా కలయికలో సినిమా వస్తే చూడాలని దగ్గుబాటి అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, వీరి కాంబినేషన్ లో ఓ వెబ్ సిరీస్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ కి ‘రానా నాయుడు’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ కూడా పెట్టారు. ఇక విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Victory Venkatesh
Victory Venkatesh, RANA

ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తయ్యాక వెంకటేష్ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రాన్ని చేయనున్నాడు. పాపులర్ తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడని తెలుస్తోంది. పైగా ఈ చిత్రంలో నాగచైతన్య కూడా కీలక పాత్రలో నటించబోతున్నాడు. ఇక ఈ చిత్రంలో విలన్ గా యంగ్ హీరో ‘ఆది పినిశెట్టి’ నటిస్తున్నట్టు సమాచారం.

Also Read: Crazy Multistarrer: మరో భారీ క్రేజీ మల్టీస్టారర్.. హీరోలు ఎవరో తెలుసా ?

ఈ మేరకు అధికారిక కన్ఫర్మేషన్ త్వరలోనే వస్తుంది. కాస్ట్ అండ్ క్రూ వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడవుతాయి. ప్రస్తుతం అయితే.. చైతు ఈ సినిమాకి డేట్లు ఇచ్చాడు. వెంకటేష్ మాత్రం ప్రస్తుతం ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ లో బిజీగా ఉన్నాడు. అన్నట్టు ఈ ‘రానా నాయుడు’ సిరీస్ హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ కానుంది.

Victory Venkatesh
Victory Venkatesh

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ ప్లిక్స్‌ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్‌ కాబోతుంది. ఇక ఈ వెబ్‌ సిరీస్‌ లో కాజల్‌ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్‌ రీఎంట్రీ ఇస్తోంది. కాజల్ రిక్వెస్ట్ చేస్తేనే.. రానా నిషా అగర్వాల్ ను ఈ సిరీస్ లో తీసుకున్నాడట. ఇక ఒకే తెర పై బాబాయ్ అబ్బాయ్ లను చూడాలని కుతూహలం గా ఉన్న అభిమానులకు, బాబాయ్ అబ్బాయి ఎలాంటి సర్ ప్రైజ్ లు ఇస్తారో చూద్దాం.

ఇక ఈ సిరీస్ గురించి వెంకటేష్ స్పందిస్తూ.. ‘ఓ చిన్నపిల్లాడి నుంచి పెద్ద వాళ్ళ వరకూ అందరూ ఇష్టపడే విధంగా ఈ సిరీస్ ను తీస్తున్నాం. త్వరలోనే ఈ ‘రానా నాయుడు’ మీ ముందుకు వస్తుంది” అని చెప్పుకొచ్చారు. అలాగే రానాతో స్క్రీన్ షేర్ చేసుకోవడం తనకు చాలా ప్రత్యేకమైనది అని వెంకీ అన్నారు.

Also Read:Chiranjeevi – Niharika: ‘నిహారిక’ సంగతి నన్ను అడగొద్దు అంటున్న మెగాస్టార్

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Chennai Love Story First Day Collections

Chennai Love Story First Day Collections: ‘చెన్నై లవ్ స్టోరీ’ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. కిరణ్...

Chennai Love Story First Day Collections: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై , కాస్త...
Dharmendra Pradhan Resignation

Dharmendra Pradhan Resignation: మోడీ నో అన్నా.. ఎట్టకేలకు ‘ధర్మేంధ్ర ప్రధాన్‌’ రాజీనామా.. తెరవెనుక ఏం జరిగిందంటే?

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలించాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారు. నీట్‌ ప్రశ్న పత్రం లీకేజీకి...
Akhil Akkineni

Akhil Akkineni: అక్కినేని అఖిల్ ఇండియన్ కాదా..? పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం..

Akhil Akkineni: అక్కినేని అఖిల్ రీసెంట్ గానే 'లెనిన్' చిత్రం తో తన కెరీర్ లోనే మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. విడుదలై రెండు వారాలు పూర్తి అయ్యింది , ఇప్పటికీ...
Kajal Aggarwal

Kajal Aggarwal: నన్ను కసాయి తల్లి అని అనుకున్నా పర్వాలేదు.. నేను అలాగే చేస్తాను : కాజల్...

Kajal Aggarwal: పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకొని లేడీ సూపర్ స్టార్ రేంజ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్స్ లో ఒకరు కాజల్ అగర్వాల్....
Japan And US

Japan And US: జర్మనీ అణు రహస్యం జపాన్‌కు చేరకుండా అడ్డుకున్న అమెరికా.. లేదంటే ప్రపంచ పటమే మారిపోయేది!

Japan And US: ప్రపంచంలో ప్రస్తుతం అణ్వస్త్రాలు కలిగిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. తర్వాత రష్యా, చైనా, భారత్‌ కూడా ఉన్నాయి. ఇక ఏ దేశం కూడా అణ్వాయుధాలు కలిగి ఉండకుండా...
Oktelugu Epaper