Homeఎంటర్టైన్మెంట్కరోనాని ముందే ఊహించిన కమెడియన్

కరోనాని ముందే ఊహించిన కమెడియన్


బ్రహ్మనందం తర్వాత ఆ రేంజ్‌ స్టార్ డమ్ సంపాదించుకున్న హాస్య నటుడు వెన్నెల కిషోర్… ప్రస్తుతం అఖిల్ ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’, గోపీచంద్ ` సీటీ మార్ ` సినిమాల్లో నటిస్తున్న ఈ బిజీ నటుడు త్వరలో అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో కూడా మరో మంచి పాత్రలో కనిపించనున్నాడు రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమాల్లో కూడా అభినయించాడు .

టాలీవుడ్‌లో యమా బిజీగా ఉన్నవెన్నెల కిషోర్. దాదాపు ప్రతీ పెద్ద సినిమాలో కనిపిస్తూ నవ్వులు పూయిస్తున్నాడు. కాగా ఈ ఎన్ ఆర్ ఐ నటుడు లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుతం ఇంటికే పరిమితమై ఉంటున్నాడు. విశేషం ఏమిటంటే వెన్నెల కిషోర్… కరోనా ప్రమాదాన్ని ముందే ఊహించి . హీరో నితిన్ అండ్ టీమ్‌ను పెను ప్రమాదం నుంచి బయటపడేశాడట.

అదెలా జరిగిందంటే చాలారోజుల కిందట ‘రంగ్ దే’ షూటింగ్‌లో ఉన్న సమయంలో హీరో నితిన్, వెన్నెల కిషోర్ ఈ వైరస్ గురించి చర్చించుకున్నారట …. నిజానికి ‘రంగ్ దే’ షూటింగ్ షెడ్యూల్ లండన్‌లో ప్లాన్ చేశారు. అయితే నితిన్ అండ్ టీమ్‌ను వైరస్ వ్యాప్తి గురించి చెప్పి, షూటింగ్‌కు వేరే ప్లేస్‌ను ఎంచుకొమ్మని ఈ పరిస్థితుల్లో ఫారిన్ షూటింగ్స్ కరెక్ట్ కాదని .వెన్నెల కిషోర్ చెప్పడం జరిగింది .

ప్రసుతం లాక్‌డౌన్ టైమ్‌లో టీవీ షోలు, వెబ్ సిరీస్‌లు చూస్తూ కాలక్షేపం చేస్తున్న వెన్నెల కిషోర్, రాబోయే పరిస్థితిని ముందే అర్థం చేసుకుని ఇంట్లో సరుకులను చాలా పొదుపు గా వాడు కుంటున్నాడట ..

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper
Exit mobile version