Varanasi Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వారణాసి’ చిత్రం గురించి అభిమానులు , ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వచ్చే ఏడాది ఏప్రిల్ 4 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. ఇందులో విలన్ గా చేస్తున్న పృథ్వీ రాజ్ కుంభకర్ణుడి పాత్ర చేస్తున్నాడట. అతను పునర్జన్మ ఎత్తిన తర్వాత రావణుడు శక్తివంతమైన నవరత్న మాలను దక్కించుకునే లక్ష్యం తో ఉంటాడని, రామ-రావణ యుద్ధం తర్వాత ప్రపంచమంతటా చెల్లాచెదురైన ఆ తొమ్మిది రత్నాలను వెతికే బాధ్యతను మహేష్ పాత్రకు కుంభ అప్పగిస్తాడని, ఈ అన్వేషణలో వార్మ్హోల్ ద్వారా మహేష్ పాత్ర రామాయణ కాలంలోకి వెళ్తుందని , ఆ రత్నాలు కుంభకు చేరితే వినాశనం తప్పదని గ్రహించిన మహేష్ , మరోసారి గతంలోకి వెళ్లి రామ-రావణ యుద్ధ సమయంలోని కీలక ఘట్టాన్ని మార్చి, రత్నాలు విడిపోకుండా చరిత్రను తిరగరాస్తాడు అనేది ప్రచారంలో ఉన్న కథ. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.
Varanasi Movie: ‘వారణాసి’ కథ మొత్తం లీక్.. ఇన్ని ట్విస్టులు ఏంటి సామీ..అసలు ఎం ప్లాన్ చేస్తున్నారు!
Varanasi Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వారణాసి’ చిత్రం గురించి అభిమానులు , ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వచ్చే ఏడాది ఏప్రిల్ 4 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. ఇందులో విలన్ గా చేస్తున్న పృథ్వీ రాజ్ కుంభకర్ణుడి పాత్ర చేస్తున్నాడట. అతను పునర్జన్మ ఎత్తిన తర్వాత […]