Homeఎంటర్టైన్మెంట్Vamshi Paidipally: వంశీ పైడిపల్లి ఆ సినిమాను రీమేక్ చేస్తున్నాడా...

Vamshi Paidipally: వంశీ పైడిపల్లి ఆ సినిమాను రీమేక్ చేస్తున్నాడా…

Vamshi Paidipally: ‘మున్నా’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వంశీ పైడిపల్లి చాలా తక్కువ సమయం లోనే స్టార్ డైరెక్టర్ గా మారాడు. మొదటి సినిమాతో విజయాన్ని సాధించకపోయిన ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన బృందావనం, రామ్ చరణ్ తో చేసిన ఎవడు, నాగార్జునతో ఊపిరి సినిమాలను చేశాడు. మహేష్ బాబుతో చేసిన ‘మహర్షి’ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ స్టార్ హీరో అయిన సల్మాన్ ఖాన్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తెలుగు సినిమాకి రీమేక్ గా తెరకెక్కబోతుంది అంటు కొన్ని వార్తలైతే వస్తున్నాయి. నిజానికి ఆయన మహేష్ బాబుతో చేసిన ‘మహర్షి’ సినిమానే రీమేక్ చేస్తున్నాడని కొందరు అంటుంటే మరి కొంత మంది మాత్రం పడేస్తున్నారు.

ఇంకొందరైతే వంశీ పైడిపల్లి ఫ్రెష్ కథ తోనే సల్మాన్ ఖాన్ తో సినిమా చేస్తున్నాడనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా వంశీ పైడిపల్లి కి మన స్టార్ హీరోలు డేట్స్ ఇవ్వకపోవడంతోనే తన గత చిత్రమైన వారసుడు తమిళ్ స్టార్ హీరో అయిన విజయ్ తో సినిమా చేశాడు.

ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో అయిన సల్మాన్ ఖాన్ తో ఈ సినిమా చేస్తున్నాడు అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనా తన కెరీర్లో చేసిన మంచి సినిమాలను చేశాడు. ఇక ఇలాంటి సందర్భంలో మన తెలుగు హీరోలతోనే సినిమాలు చేసుకుంటూ ఉండక మళ్ళీ బాలీవుడ్, కోలీవుడ్ హీరోలతో ఎందుకని జత కడుతున్నాడు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా వంశీ పైడిపల్లి టాప్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలంటే ఈ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకోవాలి. వారసుడు సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆయనను తెలుగులో ఎవరు పట్టించుకోలేదు. ఇక ఎప్పటికైనా ఈ సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసి మరోసారి తన సత్తా చూపిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Oktelugu Epaper
Exit mobile version