spot_img
Homeఎంటర్టైన్మెంట్Urvashi Rautela : కాబోయేవాడితో ఏడు పద్ధతుల్లో... ఊర్వశి రాతెలా క్రేజీ కామెంట్స్

Urvashi Rautela : కాబోయేవాడితో ఏడు పద్ధతుల్లో… ఊర్వశి రాతెలా క్రేజీ కామెంట్స్

Urvashi Rautela : మోడల్ అండ్ యాక్ట్రెస్ ఊర్వశి రాతెలా కెరీర్ పీక్స్ లో ఉంది. అటు బాలీవుడ్ ఇటు సౌత్ ని దున్నేస్తుంది. గత ఏడాది లెజెండ్ పేరుతో భారీ పాన్ ఇండియా మూవీ చేసింది. శరవణన్ స్టోర్స్ అధినేత అరుళ్ శరవణన్ హీరోగా పరిచయం అవుతూ ఈ చిత్రం తెరకెక్కింది. ఫలితం సంగతి పక్కన పెడితే హీరోయిన్ గా నటించిన ఊర్వశి భారీ రెమ్యునరేషన్ తీసుకుందట. ఈ ఏడాది ప్రారంభంలో వాల్తేరు వీరయ్య మూవీతో పలకరించింది. బాస్ పార్టీ సాంగ్ లో చిరంజీవితో స్టెప్ వేసింది.

ఇటీవల విడుదలైన ఏజెంట్, బ్రో చిత్రాల్లో కూడా ఆమె ఐటమ్ నెంబర్ చేశారు. బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన ఊర్వశి పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించింది. ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ ట్వీట్ వేసి ఫ్యాన్స్ లో క్రేజ్ రాబట్టింది. నెక్స్ట్ ఊర్వశి స్కంద చిత్రంలో తళుక్కున మెరవనుంది. స్కందలో కూడా ఊర్వశి రాతెలాది స్పెషల్ సాంగ్ అంటున్నారు. టాలీవుడ్ లో అంతకంతకూ ఆమె క్రేజ్ పెరుగుతుంది.

29 ఏళ్ల ఊర్వశి రాతెలా కాబోయేవాడి గురించి కొన్ని క్రేజీ కామెంట్స్ చేసింది. తన పెళ్లి ఎలా జరగాలో, భర్తకు ఎలాంటి లక్షణాలు ఉండాలో స్వయంగా చెప్పింది. ఊర్వశి మాట్లాడుతూ… నాకు పెళ్లి హడావుడి అంటే చాలా ఇష్టం. నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి. కొంచెం అతి అనుకోకపోతే, నా పెళ్లి ఏడు సంప్రదాయాల్లో జరగాలి. బీచ్, క్రూజ్, థీమ్ బేస్డ్, క్రిస్టియన్, హిందూ, బెంగాలీ, డెస్టినేషన్ ఇలా సెవెన్ వండర్స్ మాదిరి 7 పద్ధతుల్లో పెళ్లి జరగాలి, అన్నారు.

పనిలో పనిగా కాబోయేవాడికి ఉండాల్సిన లక్షణాలు చెప్పింది. నాకు తగిన జోడీ దొరకడం అంత సులభం కాదు. ఎందుకంటే కాబోయ్ పార్టనర్ కి చాలా లక్షణాలు ఉండాలని కోరుకుంటాను. తెలివితేటలతో పాటు అందమైనవాడై ఉండాలి. ప్రపంచం మీద కనీస అవహగాన ఉండాలి. సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలి. అలాగే గొప్ప వ్యక్తిత్వం కలవారు కావాలని చెప్పుకొచ్చింది. స్కందతో పాటు తెలుగులో బ్లాక్ రోజ్ అనే చిత్రం చేస్తుంది. అలాగే ఓ హిందీ చిత్రం ఆమె ఖాతాలో ఉంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Venu Swamy Prediction : కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తుపై వేణుస్వామి హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Venu Swamy Prediction : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఒకప్పుడు ఎలాంటి వివాదాస్పద జాతకాలు చెప్పేవాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన చెప్పే జాతకాలు కారణంగా సోషల్ మీడియా లో తీవ్రమైన...

Narendra Modi : వెన్నుచూపని మోడీ తగ్గాడా.. కాక్రోచ్ ల చేతిలో ఓడిపోయాడా

Narendra Modi : అవి అసాంఘిక శక్తులని తెలుసు. అవి చేస్తున్న ఉద్యమం సో కాల్డ్ అని కూడా తెలుసు. దానిని ఎలా వంచాలో కూడా తెలుసు. అయినప్పటికీ నరేంద్ర మోడీ బయపడ్డారు....

Dharmendra Pradhan : ఇది విద్యార్థుల విజయం ప్రజాస్వామ్య విజయం

Dharmendra Pradhan : ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం, ముఖ్యంగా యువత గొంతు, పాలకులను నిర్ణయాలు మార్చుకునేలా చేయగలదని మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణపై వ్యక్తమైన అసంతృప్తి, వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీ...

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...
Oktelugu Epaper
Exit mobile version