Urfi Javed: వేసుకోవాల్సిన డ్రెస్ ఒంటికి తగిలించుకున్న బిగ్ బాస్ బ్యూటీ… ఉర్ఫీ జావెద్ వెరైటీ లుక్ వైరల్

పబ్లిక్ లో న్యూసెన్స్ క్రియేట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకు ఆమె ఒకటి రెండు సార్లు అరెస్ట్ కాబడ్డారు. ఉర్ఫీ జావేద్ మీద దాడులు కూడా జరిగినట్లు సమాచారం.

Written By: NARESH, Updated On : January 3, 2024 9:55 am

Urfi Javed

Follow us on

Urfi Javed: బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ పరిచయం అక్కర్లేని పేరు. తన అసహజమైన డ్రెస్సింగ్ తో ఈమె మరింత పాప్యులర్ అయ్యారు. అర్ధ నగ్నంగా పబ్లిక్ లో తిరగడం ఈమె ప్రత్యేకత. ఇక ఆమె ధరించే బట్టలు చూస్తే నవ్వు వచ్చేస్తుంది. సాంప్రదాయ వాదులు మాత్రం, ఛీ అవేం బట్టలని మండిపడుతూ ఉంటారు. ఉర్ఫీ జావేద్ కెమెరాల్లో బంధించేందుకు ఫోటోగ్రాఫర్స్ వెనకాలపడుతూ ఉంటారు.

దీంతో పబ్లిక్ లో న్యూసెన్స్ క్రియేట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకు ఆమె ఒకటి రెండు సార్లు అరెస్ట్ కాబడ్డారు. ఉర్ఫీ జావేద్ మీద దాడులు కూడా జరిగినట్లు సమాచారం. ఎన్ని విమర్శలు వచ్చినా ఉర్ఫీ తన ఫంథా మార్చుకోదు. వింత వింత బట్టల్లో పబ్లిక్ లో స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది.

తాజా ఆమె షర్ట్ ఒంటికి ధరించకుండా తగిలించుకుని వచ్చారు. వేసుకోవాల్సిన చొక్కా అలా ఎద ముందు భాగంలో అంటించుకున్నట్లుగా ఉంది. ఇక ఎప్పటి లాగానే ఆమె ఫోటోల కోసం మీడియా ఎగబడ్డారు. మొహమాటం లేకుండా వారు అడిగిన ఫోజులిచ్చింది అమ్మడు. ఉర్ఫీ జావేద్ లేటెస్ట్ వెరైటీ లుక్ వైరల్ అవుతుంది. నెటిజెన్స్ తమకు నచ్చిన కామెంట్స్ చేస్తున్నారు.

ఉర్ఫీ జావేద్ పలు సీరియల్స్ లో నటించింది. ఆమెకు బిగ్ బాస్ షో బాగా పాపులారిటీ తెచ్చింది. 2021లో బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1 ప్రసారం అయ్యింది. 13 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. అయితే మొదటి వారమే ఉర్ఫీ మూటా ముల్లె సర్దింది. ఉన్నది ఒక్క వారమే అయినా చేయాల్సిన రచ్చ చేసింది. ప్లే గ్రౌండ్ అనే వెబ్ సిరీస్లో చిన్న గెస్ట్ రోల్ చేసింది.