Tollywood: ఈ రెండు సంవత్సరాల్లో చిన్న సినిమాల్లో పెద్ద హిట్లు కొట్టిన సినిమాలు ఇవే…

సాయి రాజేష్ డైరెక్షన్ లో ఆనంద దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్ గా వచ్చిన 'బేబీ ' సినిమా చిన్న సినిమాల్లోనే చాలా పెద్ద విజయాన్ని సాధించి మంచి సినిమాగా గుర్తింపును సంపాదించుకుంది...

Written By: Gopi, Updated On : June 21, 2024 8:50 am

Tollywood

Follow us on

Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు వరుసగా వచ్చి మంచి విజయాలను సాధిస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే తనదైన రీతిలో వరుస సినిమాలు రిలీజ్ అవుతూ మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా సూపర్ సక్సెస్ లను కూడా సాధిస్తున్నాయి. ఇక గత రెండు సంవత్సరాల కాలంలో చూసుకుంటే చిన్న సినిమాల్లో పెద్దగా హిట్ గా నిలిచిన సినిమాలు ఏంటో ఒకసారి మనం తెలుస్తుందాం…

బేబి
సాయి రాజేష్ డైరెక్షన్ లో ఆనంద దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్ గా వచ్చిన ‘బేబీ ‘ సినిమా చిన్న సినిమాల్లోనే చాలా పెద్ద విజయాన్ని సాధించి మంచి సినిమాగా గుర్తింపును సంపాదించుకుంది…

సామజ వరగమన
శ్రీ విష్ణు హీరోగా వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా చిన్న సినిమాల్లోనే ఒక పెద్ద విజయాన్ని సాధించింది. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధించడంతో శ్రీ విష్ణు చాలా రోజుల తర్వాత మరొకసారి మంచి సక్సెస్ సాధించాడనే చెప్పాలి…

హనుమాన్
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబో లో వచ్చిన హనుమాన్ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ను సాధించడమే కాకుండా పాన్ ఇండియాలో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమా దాదాపు 300 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టి సూపర్ హిట్ నిలిచింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా జై హనుమాన్ అనే సినిమా కూడా వస్తుంది…

టిల్లు స్క్వేర్
డీజే టిల్లు సినిమా సూపర్ సక్సెస్ సాధించింది అయితే ఈ సినిమాకి టిల్లు స్క్వేర్ రీసెంట్ గా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా టిల్లు క్యారెక్టర్ కి అభిమానుల్లో ఎంత క్రేజ్ ఉందో మరోసారి ప్రూవ్ చేసుకుంది…

ఇలా ఈ నాలుగు సినిమాలు కూడా గత రెండు సంవత్సరాల్లో చిన్న సినిమాలుగా వచ్చి మంచి విజయాలను సాధించాయి…