Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Suchi Leaks: కొనసాగుతున్న సుచి లీక్స్... ఆ హీరోయిన్ ఇంట్లో అశ్లీల చిత్రాలు షూట్ చేశారా?

Suchi Leaks: కొనసాగుతున్న సుచి లీక్స్… ఆ హీరోయిన్ ఇంట్లో అశ్లీల చిత్రాలు షూట్ చేశారా?

Suchi Leaks: గాయని సుచిత్ర అప్పట్లో కోలీవుడ్ లో సంచలనం రేపింది. 2017 లో సూచి లీక్స్ పేరుతో సెలెబ్రెటీల ప్రైవేట్ ఫొటోలు లీక్ చేసి ఇండస్ట్రీని షేక్ చేసింది. ధనుష్, త్రిష, రానా, ఆండ్రియా, అనిరుధ్ సన్నిహితంగా ఉన్న ఫోటోలు వెలుగులోకి తెచ్చింది. ఆ తర్వాత కొంతకాలం సైలెంట్ అయిపోయిన సుచిత్ర ఇప్పుడు మళ్లీ నెట్టింట వైరల్ అవుతుంది. ఆమె చేస్తున్న వ్యాఖ్యలు, ఆరోపణలు దుమారం రేపుతున్నాయి.

తాజాగా ఆమె మరో నటి పై కీలక ఆరోపణలు చేసింది. వనిత విజయ్ కుమార్ ని టార్గెట్ చేసింది. ఆమె ఇంట్లో అశ్లీల చిత్రాల షూటింగ్ జరిగిందని బాంబు పేల్చింది. సన్నిహితులు వనిత విజయ్ కుమార్ కి ఓ బంగ్లా ఇచ్చారు. ఆ బంగ్లాను వనిత విజయ్ కుమార్ తమిళ నటుడు బయిల్వాన్ రంగనాథన్ కి ఇచ్చింది. ఆ ఇంట్లో బయిల్వాన్ అశ్లీల చిత్రాల చిత్రీకరణ జరిపాడని, సుచిత్ర కీలక ఆరోపణలు చేసింది. బయిల్వాన్ ఇతర నటుల పై ఆరోపణలు చేస్తారు కానీ వనిత విజయ్ కుమార్ పైన చేయరు.

దానికి కారణం ఇదే అని సుచిత్ర అన్నారు. వనిత విజయ్ కుమార్ ఇంట్లో అశ్లీల చిత్రాలు షూటింగ్ జరిగిన కారణంగానే ఆ హౌస్ ని అధికారులు సీజ్ చేశారని ఆమె వాదిస్తున్నారు. బయిల్వాన్ రంగనాథ్ అశ్లీల చిత్రాలకు ఏజెంట్ గా పని చేస్తారు. శరత్ కుమార్, రాధా రవి వంటి నటులు ఈ అశ్లీల చిత్రాల షూటింగ్ ని అడ్డుకున్నారని సుచిత్ర చెప్పుకొచ్చింది. ఇటీవల నటుడు ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ వైవాహిక జీవితం గురించి సుచిత్ర సంచలన వ్యాఖ్యలు చేసింది.

ధనుష్ – ఐశ్వర్య రజినీకాంత్ ఒకరిని ఒకరు మోసం చేసుకుంటున్నారని, వేరే ఎఫైర్స్ వల్లే వాళ్ళు విడిపోయారని అన్నారు. అంతే కాదు కమల్ హాసన్ ఇచ్చే పార్టీల్లో డ్రగ్స్ ఉంటాయని, చాలా మంది సెలబ్రెటీలు డ్రగ్స్ తీసుకుంటారు అని సుచిత్ర చేసిన ఆరోపణలు కొత్త చర్చకు దారి తీశాయి.ఈ క్రమంలో ఆమె నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేస్తుందనే ఆందోళన మొదలైంది. అదే సమయంలో సుచిత్ర మతిస్థిమితం బాగోలేదని, అందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని కొందరు అంటున్నారు.

Most Popular

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Oktelugu Epaper
Exit mobile version