Homeఎంటర్టైన్మెంట్Megastar Chiranjeevi: దెయ్యం గెటప్ లో మెగాస్టార్ చిరంజీవి... ఎందుకో తెలుసా

Megastar Chiranjeevi: దెయ్యం గెటప్ లో మెగాస్టార్ చిరంజీవి… ఎందుకో తెలుసా

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి…  ఈ పేరుకు కొత్తగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. దేశ, విదేశాల్లో కోట్లలో అభిమానులను సొంతం చేసుకున్నారు చిరంజీవి. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతూ… ఫుల్ ఫామ్ లో ఉన్నారనే చెప్పాలి. అయితే తాజాగా ఓ కొత్త గెటప్ లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు చిరు. దెయ్యం లుక్‌లో చిరంజీవి  ఉన్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఈ లుక్​ మూవీకి సంబంధించి కాదు.

megastar chiranjeevi celebrating hallowin in ghost getup

హలోవీన్ డే సంధర్భంగా పలువురు వారి వారి రీతిలో విభిన్న గెటప్స్ లో కనిపించడం తెలిసిన విషయమే. ఈ మేరకే చిరంజీవి ఘోస్ట్ గెటప్ లో  సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ మేరకు ఆ వీడియోను ఇన్​స్టాగ్రామ్  స్టోరీలో పోస్ట్​ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు మెగాస్టార్. ఈ సంధర్భంగా ‘హ్యాపీ హలోవీన్’ అంటూ విషెస్ కూడా తెలిపారు. అయితే ఆయన ఈ లుక్ కోసం మేకప్ వేసుకోలేదని… ఓ యాప్ ఉపయోగించి ఈ వీడియోను రూపొందించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ ​సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://twitter.com/Deepu0124/status/1454705809363902464?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1454705809363902464%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fentertainment%2Ftollywood%2Fvideo-megastar-chiranjeevi-gets-an-interesting-halloween-makeover-but-with-a-twist-569124.html

ఇక  ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే… కొరటాల శివ దర్శకత్వంలో నటించిన ఆచార్య మూవీ విడుదలకు సిద్దంగా ఉంది.  వచె ఏడాది ఫిబ్రవరి 4 న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇందులో రామ్ చరణ్  కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో కాజల్, పూజా హెగ్డే హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇక లూసిఫర్‌ రీమేక్‌గా తెరకెక్కుతోన్న ‘గాడ్ ఫాదర్’ చిత్రీకరణ దశలో ఉండగా…  మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ త్వరలో పట్టాలెక్కనుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version