Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Hero Darshan: హీరో దర్శన్ వల్లనే అభిమాని చనిపోయాడా?

Hero Darshan: హీరో దర్శన్ వల్లనే అభిమాని చనిపోయాడా?

Hero Darshan: కన్నడ హీరో అయినా దర్శన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే హీరో దర్శన్. ఆయన సినిమాలు డబ్బింగ్ అవడంతో ఈయన తెలుగులో కూడా అభిమానులను సంపాదించుకున్నారు. కానీ ఈయన చేసిన ఓ పని ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. తన ప్రియురాలి కోసం తన వీరాభిమానిని చంపించాడు అనే అపవాదం మూటగట్టుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..

చిత్రదుర్గకు చెందిన 33 సంవత్సరాల రేణుకా గౌడ మెడికల్‌ షాపు ఉద్యోగిగా చేస్తున్నారు. దర్శన్‌ అంటే అతనికి చాలా అభిమానం కూడా. పవిత్ర వల్ల తన అభిమాన హీరో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని ఆవేదన చెందాడు రేణుకా గౌడ. పవిత్ర గౌడకు అసభ్యరమైన మెసేజ్‌లు పంపాడు ఈయన. దీంతో అనవసరంగా గొడవలో ఇరుక్కున్నాడు అంటారు అభిమానులు. ఫలితంగా తన అభిమాన హీరోనే తనను చంపేయాల్సిందిగా హుకుం జారి చేసేలా చేసుకున్నాడనే టాక్ వచ్చింది.

ఇదెలా ఉంటే రేణుకా గౌడకు పెళ్లైంది. కుటుంబానికి అతనే పెద్ద దిక్కుగా ఉన్నారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. ఇదెలా ఉంటే దర్శన్‌ అరెస్ట్‌పై స్పందించడానికి నిరాకరించారు కర్నాటక హోంశాఖ మంత్రి పరమేశ్వర. ఈవిషయంలో చట్టం తన పని తాను చేసుకునిపోతుందని కామెంట్లు చేశారు. తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందే అన్నారు పరమేశ్వర.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

US Iran Conflict

Gulf Tensions : గల్ఫ్‌ ఉద్రిక్తతలు తీవ్రం.. ఇరాన్‌పై చిన్న దేశాల వ్యూహాత్మక దాడులు!

Gulf Tensions : పశ్చిమాసియా మళ్లీ అగ్నిగుండంలా మారుతోంది. అమెరికా–ఇజ్రాయెల్‌తో ఇరాన్‌ మధ్య ఘర్షణలు విస్తరిస్తుండగా, గల్ఫ్‌ ప్రాంత దేశాలు నేరుగా తమ ప్రమేయం లేకపోయినా బాధిత దేశాలుగా మారాయి. అమెరికాకు స్థావరాలు...

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...
Modi Gen Z Video

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...
Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
Oktelugu Epaper