Anasuya Bharadwaj: అనసూయ ఈ పేరు తెలియని వారుండరు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న వ్యాఖ్యాత, నటి అనసూయ అని చెప్పక తప్పదు. తన అందంతో అందరిని మైమరపింపచేస్తోంది. ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. తన అందాలను చూపిస్తూ సోయగాల విందులు చేస్తోంది. ఇటు బుల్లితెర అటు వెండితెరలో కూడా తనకు ఎదురే లేదని నిరూపిస్తుంది. రంగస్థలం లో రంగమ్మత్తగా నటించింది. పుష్పలో దాక్షాయణిగా తన సత్తా చాటింది. ఇక పుష్ప2 లో కూడా ఓ పవర్ ఫుల్ పాత్ర చేస్తున్నట్లు సమాచారం. ఇలా తనదైన శైలిలో దూసుకుపోతోంది. ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంటోంది. వారితో ఎప్పుడు సరదాగా మాట్లాడటంతో వారు కూడా రంగమ్మత్తకు మంచి అనుచరులుగా మారుతున్నారు.

జబర్దస్త్ యాంకర్ గా తెచ్చుకున్న గుర్తింపుతోనే ఆమెకు సినిమా అవకాశాలు వచ్చాయి. వాటిని సద్వినియోగం చేసుకుని సినిమాల్లో ఆర్టిస్టుగా కూడా తనదైన శైలిలో రాణిస్తోంది. నాజూకైన నడుము అందాలు కనిపించేలా పిక్ లు పెడుతూ నెటిజన్లను రెచ్చగొడుతోంది. హాట్ ఫొటోలు షేర్ చేస్తూ పిచ్చెక్కిస్తోంది. దీంతో వారు అనసూయకు వీర విధేయులుగా మారుతున్నారు. తమ ఆరాధ్య దేవతగా గుర్తిస్తున్నారు. దీంతో అనసూయ అందాలకు బందీలు కాని వారెవరు? అనే విధంగా ఆలోచిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడు తన ఫొటోలు షేర్ చేస్తూ వారిలో ఆశలు రేపుతోంది. దీంతో కుర్రకారు నిద్రపోకుండా ఆమె ఫొటోలు చూస్తూనే ఫిదా అవుతున్నారు.
తాజాగా అనసూయ ఓ హిందీ పాటకు నృత్యం చేసింది. దీంతో దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అనసూయ వేసిన స్టెప్పులకు పోరగాళ్ల మతి పోతోంది. నాభి అందాలను చూపెడుతూ ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. తన అందాలతో అందరిని మంత్రముగ్దులను చేస్తోంది. దీంతో ఆమెలో ఇంకా ఫైర్ తగ్గలేదని చెబుతున్నారు. ఇన్నేళ్లయినా తన అందాల్లో ఏ మార్పు రాలేదని చెప్పకనే చెబుతోంది. రంగమ్మత్త అందం రెట్టింపవుతోంది. అందుకే ఆమె ఫాలోవర్స్ ఎక్కువవుతున్నారు.

సినిమాల్లో కూడా మంచి పట్టున్న పాత్రలే చేస్తోంది. తనకు గుర్తింపు వస్తుందని అనుకుంటేనే ఒప్పుకుంటోంది. లేదంటే తిరస్కరిస్తోంది. అంతలా డిమాండ్ పెరిగిపోవడంతో అనసూయ రెండు చేతుల్తో సంపాదిస్తోంది. అటు టీవీ షోలకు వ్యాఖ్యాతగా ఇటు సినిమాల్లో ఆర్టిస్టుగా బిజీ లైఫ్ గడుపుతోంది. క్షణం తీరిక లేకుండా నిరంతరం షూటింగుల్లోనే ఉంటోంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు వయసులో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే సిద్ధాంతాన్ని నమ్ముతూ తన కెరీర్ ను నిర్మించుకుంటోంది.
[…] […]