Tollywood vs Mollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు…ఇక ఇలాంటి క్రమంలోనే చాలా మంది నటులు వాళ్ళను వాళ్ళు స్టార్ హీరోలుగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇప్పటి వరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా ఇక మీదట చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది…ఇక ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సినీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం మనకు తెలిసిందే… దానిమీద పలువురు నిర్మాతలు పలు రకాలుగా స్పందిస్తున్నారు…ఇక పీపుల్స్ మీడియా అధినేత అయిన టీజీ విశ్వ ప్రసాద్ సైతం సినీ కార్మికుల సమ్మె మీద స్పందిస్తూ ఇక్కడ సినీ కార్మికులకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి ఎంత సాలరీ అయితే వస్తుందో అంత మొత్తాన్ని చెల్లిస్తున్నట్టుగా తెలియజేశాడు…
Also Read: డ్యాన్స్ లో దుమ్ము లేపేసిన ఎన్టీఆర్,హృతిక్ రోషన్..ప్రోమో అదిరింది!
అలాగే తను సినీ కార్మికులకు వ్యతిరేకిని కాదని కూడా చెప్పాడు…ఒక సినిమా సెట్స్ మీదకి వెళ్ళి అది సక్సెస్ ఫుల్ గా షూటింగ్ ను కంప్లీట్ చేసుకోవాలంటే దానికి సినీ కార్మికులు చాలా రకాలుగా శ్రమించాల్సిన అవసరం అయితే ఉంది…కానీ వాళ్ళు ఇలా సమ్మె చేస్తూ షూటింగ్స్ ను నిలిపివేయడం అనేది కరెక్ట్ కాదని ఆయన తెలియజేశాడు…
ఇక ఏది ఏమైనా కూడా షూటింగ్స్ జరగడానికి ఛాంబర్ నుంచి కొత్త నిర్ణయాలు తీసుకోవడం…అర్హత కలిగిన వాళ్లు ఎవరైనా సరే సినిమా ఇండస్ట్రీ లో పని చేయవచ్చు అంటూ ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. ఇక ఇప్పటి వరకు ఇండస్ట్రీ లో ఉన్న పరిస్థితులు ఒక రకంగా ఉంటే ఇక మీదట మరొక రకంగా ఉండబోతున్నట్టుగా తెలుస్తున్నాయి…
Also Read: ప్రముఖ హాట్ హీరోయిన్ పై పోలీస్ కేసు..ఇండస్ట్రీ మొత్తం షాక్!
ఇక ఏది ఏమైనా కూడా ఇక మీదట చేయబోయే సినిమాల విషయంలో పెను మార్పులు జరగబోతున్నట్టుగా తెలుస్తోంది…మరి ఇప్పటి వరకు ఇండస్ట్రీ లో అంత సానుకూల పరిస్థితులు ఉన్నాయి…ఇక మీదట ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయా అనే ధోరణిలో కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటం విశేషం…