Homeఎంటర్టైన్మెంట్Tollywood Updates 05.09.2021 : నేటి సినిమా ఎక్స్ క్లూజివ్ అప్ డేట్స్ !

Tollywood Updates 05.09.2021 : నేటి సినిమా ఎక్స్ క్లూజివ్ అప్ డేట్స్ !

Tollywood Updates

Tollywood Updates: టాలీవుడ్ నేటి ఎక్స్ క్లూజివ్ అప్ డేట్స్ కి వస్తే.. సురేందర్ రెడ్డి టేకింగ్ చాలా స్టైలిష్ గా ఉంటుంది. అందుకే హీరోలు ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. మొత్తానికి నితిన్, వరుణ్ తేజ్ కూడా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ చేయనున్నట్టు తెలుస్తోంది. కాకపోతే పవన్ సినిమా పూర్తి చేసిన తరువాతనే ఈ సినిమా స్టార్ట్ కానుంది.

మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi) క్రేజ్ రీమేక్ ‘గాడ్‌ ఫాదర్‌’ (God Father) సినిమాలో మరో స్టార్ నటించబోతున్నాడు. కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. త్వరలోనే అధికారిక అప్ డేట్ రానుంది.

ఆకాశ్ పూరి హీరోగా రానున్న ‘రొమాంటిక్’ సినిమా ఓటీటీలో రాబోతుంది అని ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమా ఇప్పుడు థియేటర్స్ లోనే విడుదల కాబోతుంది. సరైన రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి సెన్సార్ కూడా పూర్తి అయింది. యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది. ఆకాశ్ పూరి జోడీగా కేతిక శర్మ నటిస్తోంది.

నాని ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా కూడా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాని దసరా స్పెషల్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ రాబోతుంది. వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకి, మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు.

సందీప్ కిషన్ హీరోగా వస్తోన్న ‘గల్లీ రౌడీ’ సినిమా అవుట్ ఫుట్ బాగాలేదు అని టాక్ నడుస్తోంది. అందుకే ఈ సినిమా రిలీజ్ డేట్ ను పలు సార్లు పోస్ట్ ఫోన్ చేశారని రూమర్స్ మొదలయ్యాయి. అయితే, ఈ రూమర్స్ లో కొన్ని నిజాలు ఉన్నాయి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
Oktelugu Epaper