Rashmika Mandanna: రష్మిక మందన్న ఈ పేరు వింటే కుర్రకారు గుండెలు బరువెక్కుతున్నాయి. తన అందాలతో రష్మిక అదరగొడుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు షేర్ చేస్తూ నిత్యం సందడి చేస్తోంది. దీంతో లైకులు, షేర్లతో అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆమె అందాలకు బందీ అవుతున్నారు. రోజూ ఏదో ఒక ఫొటో షేర్ చేస్తూ కుర్రకారు గుండెల్ని పిండేస్తోంది. తన ఎద అందాలతో మత్తెక్కిస్తోంది. బరువైన పరువాలతో పడుచువాళ్లకు కంటి నిండ నిద్ర లేకుండా చేస్తోంది.

అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ గా ఖ్యాతి గడించింది. టాలీవుడ్ లో అగ్రహీరోలతో స్టెప్పులేస్తోంది. పుష్ప సినిమాలో శ్రీవల్లిగా తన నటనకు ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. అటు అందం ఇటు నటనతో ఈ కన్నడ భామ కనువిందు చేస్తోంది. సోషల్ మీడియాలో తన పిక్స్ షేర్ చేస్తూ ప్రేక్షకులను తన వెంట ఉండేలా చేస్తోంది. వారు కూడా రష్మిక ఫొటోల కోసం వెతుకుతున్నారు. ఏ ఫొటో వచ్చినా తనివితీరా చూస్తూ గుండెల్లోనే గుడి కడుతున్నారు.
Also Read: Ram Pothineni Interview: ఇంటర్వ్యూ: రామ్ – ఆమె విషయంలో మా ఇంట్లో కూడా నన్ను అనుమానించారు !

రష్మిక విజయ్ దేవరకొండ కొద్ది రోజులుగా రహస్యంగా కలుసుకుంటున్నారనే వాదన కూడా వస్తోంది. కానీ వారు మాత్రం ఎవరి పనిలో వారు బిజీగా ఉంటున్నారు. పుకార్లను పట్టించుకోవడం లేదు. కానీ ప్రేక్షకులను మాత్రం ఎప్పుడు తమ పేరే జపించేలా చేసుకునేందుకు నిత్యం హాట్ ఫొటోలు షేర్ చేస్తూ వారి మనసు మనసులో లేకుండా చేస్తోంది. రష్మిక ప్యాన్ ఇండియా లెవల్లో తన నటనకు అందరిని పిచ్చెక్కిస్తోంది. ఇటీవల రష్మిక పెట్టిన ఓ ఫొటో సంచలనం సృష్టిస్తోంది. తన అందాలను ఆరబోస్తోంది. దీంతో నెటిజన్లు కళ్లార్పకుండా చూస్తున్నారు. విపరీతమైన లైకులు వస్తున్నాయి.

ఛలో సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ భామ సరిలేరు నీకెవ్వరు, గీతగోవిందం, భీష్మ, పుష్ప లాంటి సినిమాలతో సక్సెస్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం సీతారామం అనే సినిమాలో కాశ్మీరీ ముస్లిం అమ్మాయిగా నటిస్తోంది. దీంతో మరో విజయం తన ఖాతాలో వేసుకునేందుకు రెడీ అవుతోంది. కానీ ప్రేక్షకుల కోసం మాత్రం తన ఫొటోలు షేర్ చేస్తూ వారిలో ఉత్సాహం నింపుతోంది. సామాజిక మాధ్యమాల ద్వారా తన అందాలతో కనువిందు చేస్తోంది.

Also Read:Tollywood Couples: కలిసున్నారా ? విడిపోయారా ? అయోమయంలో ఉన్న సినిమా జంటలు ఇవే