https://oktelugu.com/

Guess Who: ముసిముసి నవ్వులతో ఎంతో ముద్దుగా ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా?

Guess Who: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో పాపులారిటీ సంపాదించుకోవాలంటే ఎంతో కష్ట పడాల్సి ఉంటుంది.అయితే ఒకసారి మంచి పాపులారిటీని సంపాదించుకున్న తర్వాత ఇండస్ట్రీలో ఎన్నో అవకాశాలను అందుకని దూసుకుపోతున్నారు. ప్రస్తుతం బుల్లితెరపై ఒక స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న గ్లామర్ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా తన చిన్నప్పటి ఫోటోలు షేర్ చేసింది. ఈ క్రమంలోనే ఎంతోమంది అభిమానులు ఆ ఫోటోను షేర్ చేస్తూ ఈ ఫోటోలో ఉన్నటువంటి చిన్నారి ఎవరో గుర్తుపట్టండి అంటూ షేర్ చేస్తున్నారు. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 16, 2021 / 01:23 PM IST
    Follow us on

    Guess Who: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో పాపులారిటీ సంపాదించుకోవాలంటే ఎంతో కష్ట పడాల్సి ఉంటుంది.అయితే ఒకసారి మంచి పాపులారిటీని సంపాదించుకున్న తర్వాత ఇండస్ట్రీలో ఎన్నో అవకాశాలను అందుకని దూసుకుపోతున్నారు. ప్రస్తుతం బుల్లితెరపై ఒక స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న గ్లామర్ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా తన చిన్నప్పటి ఫోటోలు షేర్ చేసింది. ఈ క్రమంలోనే ఎంతోమంది అభిమానులు ఆ ఫోటోను షేర్ చేస్తూ ఈ ఫోటోలో ఉన్నటువంటి చిన్నారి ఎవరో గుర్తుపట్టండి అంటూ షేర్ చేస్తున్నారు.

    మరి ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. అదేనండి బుల్లితెర రాములమ్మగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి.ఎంతో చురుకుదనంతో కేవలం బుల్లి తెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా ఎన్నో అద్భుతమైన అవకాశాలను అందుకున్న శ్రీముఖి ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా కెరీర్లో ఎంతో బిజీగా ఉంటూ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి సోషల్ మీడియా వేదికగా తన చిన్నప్పటి ఫోటోలను షేర్ చేశారు.

    ఈ క్రమంలోని ఈ ముద్దు ముద్దు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా శ్రీముఖి క్రేజీ అంకుల్స్ అనే సినిమా ద్వారా వెండితెరపై సందడి చేశారు అయితే ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదని చెప్పాలి.ఇక ప్రస్తుతం శ్రీముఖి స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ అనే కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.