Social Updates: టుడే సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే. హరీశ్ శంకర్ – త్రివిక్రమ్ మధ్యలో పవన్ కల్యాణ్ కనిపిస్తూ ఒక స్టిల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ముంబై ఎయిర్ పోర్టులో జాన్వీ కపూర్ చూపించిన వినయం దెబ్బకు మీడియా జనం ఆమె పై ప్రశంసలు కురిపించడానికి పోటీ పడుతున్నారు. రేవు జాన్వి బర్త్‌డే. అయితే, ఈ రోజు మధ్యాహ్నం ఆమె ముంబై ఎయిర్ పోర్టులో కనిపించే సరికి.. మీడియా జర్నలిస్టులు అడ్వాన్స్‌గా బర్త్‌డే విషెస్ చెప్పారు. వారి విషెస్ కి జాన్వీ ఫిదా అయిపోయి వారి పట్ల తెగ విధేయత చూపిస్తూ వారితో సరదాగా గడిపింది.
‘రాధేశ్యామ్’ సినిమా ప్రచారంలో భాగంగా తాజాగా పూజా హెడ్డే ఎర్రుపు రంగు ట్రెండీ దుస్తుల్లో మెరిసిపోతూ కనిపించింది. పైగా ఈ ట్రెండీ దుస్తుల్లో ఫోటోలకు ఫోజులు ఇచ్చి.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ‘రెడ్‌హాట్ అనే క్యాష్టన్ కూడా ఇచ్చింది.
తన స్టిల్స్ షేర్ చేస్తూ “అనామిక ప్రచారం” మొదలు పెట్టాను అంటూ చెప్పుకొచ్చింది సన్నీ లియోనీ.
బోల్డ్ భామ శ్రద్ధాదాస్ తన పుట్టినరోజు సందర్భంగా తన అభిమానుల కోసం తన కొత్త ఫొటోల్ని షేర్ చేసింది.
క్రేజీ బ్యూటీ కియారా అద్వానీ అదిరిపోయే ఫోజులతో నెటిజన్లకు ఫుల్ కిక్ ఇచ్చింది.
హోమ్లీ హీరోయిన్ లావణ్య త్రిపాఠి సరికొత్త గెటప్ లో వినూత్నంగా కనిపించి ఆకట్టుకుంది. ఆమె ఎక్స్ ప్రెషన్స్ కూడా క్వశ్చన్ మార్క్ లా ఉన్నాయి.
సింగర్ సునీత ఒంటరిగా పరిజ్ఞానంలో ఏదో ఆలోచిస్తూ కనిపించింది.
అలాగే నటి దివి రెడ్ కలర్ లో మెరిసిపోతూ ఉండాగ్.. శ్రద్ధా కపూర్ ఫ్లయింగ్ కిస్ లు ఇస్తూ హడావుడి చేసింది.
అలాగే మరి కొందరు తారలు నెటిజన్లతో పంచుకున్న ఆ ఆసక్తికర వీడియోలు, ఇంట్రెస్టింగ్ ఫోటోల విశేషాలు విషయాలు మీకోసం