Social Updates: లేటెస్ట్ సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే.. క్రేజీ యంగ్ బ్యూటీ రుహాని శర్మ శ్రీలంక బీచ్ దగ్గర దిగిన తన ఫొటోల్ని షేర్ చేసింది. సముద్రం ఒడ్డున విహరిస్తూ తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ సోషల్ మీడియాలో తన ఫోటోలను పోస్ట్ చేసింది.
మరో క్రేజీ భామ సంయుక్త మేనన్ ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేస్తూ.. అద్భుతం జరిగే క్షణం కోసం ఎదురుచూస్తున్నట్టు రాసుకొచ్చింది.
లోకల్ అందాల తార ‘దివి’.. కారు పైకెక్కి ఫొటోలకు పోజులిచ్చింది. ఇక ఆ ఫోటోలను తన ఫాలోవర్స్ తో పంచుకుంటూ ‘కాటుక కనులే మెరిసిపోయే” పాట లిరిక్స్ ను కూడా జత చేసి అలరించింది.
స్టార్ బ్యూటీ పూజా హెగ్డే అదిరిపోయే మెసేజ్ ఇచ్చింది. ఇంతకీ ఏమిటి అది అనుకుంటున్నారా ? ఆమె మాటల్లోనే వినండి. సదుద్దేశం, ప్రేమతో ఏదైనా పనిచేస్తే తప్పకుండా విజయం వరిస్తుందని పూజాహెగ్దే తన భావాల్ని పెద్ద రచయిత్రి రేంజ్ లో రాసుకొచ్చింది.
హాట్ భామ లక్ష్మీ రాయ్ తన లేటెస్ట్ హాట్ ఫొటోలో కనిపించి అలరించింది. అమ్మడు ఫోజులు చూస్తుంటే.. నెటిజన్లకు మతి పోతుంది అట.
హాట్ బ్యూటీ సన్నీలియోన్ వెరీ స్టైల్ గా ఒక ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో ఆ ఫోటోలను వదిలింది. ఈ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.
అలాగే మరి కొందరు తారలు నెటిజన్లతో పంచుకున్న ఆ ఆసక్తికర వీడియోలు, ఇంట్రెస్టింగ్ ఫోటోల విశేషాలు విషయాలు మీకోసం