Rajamouli Review On Radhe Shyam: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ విడుదలై రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుచోట్ల ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేసింది రాధేశ్యామ్. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్ సాధించడంపై అభిమానులు, ప్రముఖులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ… చిత్ర యూనిట్ కు విషెస్ తెలియజేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.

ఈ క్రమంలో రాజమౌళి కూడా తన స్నేహితుడు ప్రభాస్ ఘన విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రభాస్ ‘రాధేశ్యామ్’ థియేటర్లలో దుమ్మురేపుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల ‘రాధేశ్యామ్’ రచ్చ లేపుతోంది. ప్రభాస్ స్టార్ డమ్ కి ఇది ఒక నిదర్శనం లాంటిది.
Also Read: రాధేశ్యామ్ థియేటర్లో పూజా హెగ్డే చేసిన ఈ చిలిపి పని.. వైరల్ వీడియో
రాజమౌళి ‘రాధేశ్యామ్’ గురించి ఇంకా మాట్లాడుతూ.. ‘అసలు ఈ సినిమా ఇంత గొప్ప విజయాన్ని అందుకుంటుంది అని నేను ముందే ఊహించాను. అయినా ఫ్యాన్స్ కి కావలసింది ఇది కదా. ప్రభాస్ విధ్వంసం సృష్టించాడు. దర్శకుడు రాధాకృష్ణ ఇరగొట్టాడు.. మ్యూజిక్ లో ఫైర్ ఉంది’ అంటూ రాజమౌళి ఈ సినిమా గురించి చెప్పుకొచ్చాడు.

ఏది ఏమైనా ఈ సినిమా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. తెలంగాణలో ఆల్ టైమ్ రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. అదే విధంగా వరల్డ్ వైడ్ గా ప్రభాస్ తన పవరేంటో సినిమా వసూళ్ల ద్వారా ఘనంగా నిరూపించాడు. ఇక పూజా కూడా ఈ సినిమాకు పెద్ద అసెట్ గా నిలిచింది. ఈ సినిమా విజయంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా పండుగ చేసుకుంటున్నారు. మరి ముందుముందు ‘రాధేశ్యామ్’ ఇక ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.
Also Read: భీమ్లా నాయక్’ పాటల జ్యూక్ బాక్స్ రిలీజ్
[…] Also Read: ‘రాదేశ్యామ్’ పై రాజమౌళి రివ్యూ ఇదే […]
[…] Pankaj Singh: దేశంలో అయిదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. గురువారం ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో భారతీయ జనతా పార్టీ, ఆప్ లు విజయదుందుబి మోగించాయి. బీజేపీ ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్, మణిపూర్, గోవాలో విజయం సాధించగా ఆప్ పంజాబ్ లో సత్తా చాటింది. దీంతో ఓటర్ల తీర్పుతో అందరు ఖంగుతిన్నారు. బీజేపీపై వ్యతిరేకత పెరిగిందని ఇక అధికారం రావడం కలేననే వాదనలు కూడా వినిపించాయి. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ బీజేపీ అప్రతిహ విజయయాత్ర కొనసాగించింది. మోడీ-అమిత్ షా ద్వయానికి తిరుగులేదని ఈ ఫలితాలు నిరూపించాయి. దీంతో 2024 ఎన్నికల్లోనూ బీజేపీదే విజయం అనే ధీమా అందరిలో వ్యక్తమవుతోంది. […]
[…] Also Read: ‘రాదేశ్యామ్’ పై రాజమౌళి రివ్యూ ఇదే […]
[…] Shruti Haasan Remuneration: ‘శృతి హాసన్’ చాలా బోల్డ్.. ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే స్వభావం శృతికి మేకప్ తోనే అబ్బింది. పైగా మొహమాటం అనేది తన బ్లడ్ లోనే లేదనేది ఎపుడూ శృతి చెప్పే మాట. ప్రస్తుతం ఆమెకు ఛాన్స్ లు పెరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిన శృతి హాసన్ భారీగా రెమ్యూనరేషన్ పెంచేసినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. […]
[…] Radhe Shyam Box Office Collections: నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ పాన్ ఇండియా సినిమా ‘రాధేశ్యామ్’ చిత్రం విడుదలైంది. మరి, భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రాధేశ్యామ్’ అమెరికా బాక్సాఫీస్ నుంచి లేటెస్ట్‌గా కలెక్షన్స్ రిపోర్ట్స్ వచ్చాయి. యూఎస్‌లో తొలిరోజు యూఎస్ బాక్సాఫీస్ వద్ద ‘రాధేశ్యామ్’ 11,19,000 డాలర్ల వసూళ్లను సాధించింది. […]
[…] Radhe Shyam Movie Highlights: రాధేశ్యామ్ మూవీ విడుదలై ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తోంది. యువత, కుటుంబ ప్రేక్షకులు కూడా ఈ నీట్ లవ్ స్టోరీని చూడడానికి థియేటర్లకు పోటెత్తాయి. దీంతో తొలి రోజు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. బాముబలి, సాహోల తర్వాత ప్రభాస్ నటించిన ఈ మూవీపై బోలెడు అంచనాలున్నాయి. ప్యాన్ ఇండియా లెవల్ లో విడుదలైన ఈ మూవీని చూసిన ప్రేక్షకులు ఇది హాలీవుడ్ రేంజ్ సినిమా అని కొనియాడుతున్నారు. […]