Homeఎంటర్టైన్మెంట్Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా...

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని ఇప్పుడు అద్భుతంగా తెరకెక్కించినప్పటికి ఆ సినిమాలో మ్యూజిక్ అనేది కీలక పాత్ర వహిస్తుంది. సంగీత దర్శకుడు పాటలతో ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ క్రియేట్ చేయాలి… అలాగే ఎలివేషన్ సీన్స్, ఎమోషనల్ సన్నివేశాల ఎలివేట్ అవ్వాలంటే ఆర్ఆర్ బాగుండాలి. ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్లు డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ […]

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని ఇప్పుడు అద్భుతంగా తెరకెక్కించినప్పటికి ఆ సినిమాలో మ్యూజిక్ అనేది కీలక పాత్ర వహిస్తుంది. సంగీత దర్శకుడు పాటలతో ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ క్రియేట్ చేయాలి… అలాగే ఎలివేషన్ సీన్స్, ఎమోషనల్ సన్నివేశాల ఎలివేట్ అవ్వాలంటే ఆర్ఆర్ బాగుండాలి. ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్లు డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ను వాడి చాలా క్వాలిటీ మ్యూజిక్ ను అందిస్తున్నారు. ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ముగ్గురు సంగీత దర్శకులకు భారీ క్రేజ్ ఉందనే చెప్పాలి. ప్రస్తుతం అనిరుధ్, తమన్, హర్షవర్ధన్ రామేశ్వర్ లాంటి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు వరుస సినిమాలతో ముందుకు దూసుకెళ్తున్నారు. ఈ ముగ్గురు కూడా పెద్ద సినిమాలకు సంగీతాన్ని అందిస్తుండటం విశేషం…రాబోయే రోజుల్లో కూడా వీళ్ళు ఇదే ఊపుతో ముందుకు దూసుకెళ్తే మరిన్ని సినిమాలను సక్సెస్ చేయగలిగితే మాత్రం వాళ్లకు తిరుగుండదనే చెప్పాలి…

ఇక పెద్ద హీరోలు, దర్శకులు సైతం వీళ్ళనే ప్రిఫర్ చేస్తుండడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్న ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు మరింత సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగితే చూడాలని వాళ్ళ అభిమానులు సైతం ఆరాటపడుతున్నారు…

ఇక ఇప్పటివరకు వాళ్ళు సంగీతం అందించిన ప్రతి సినిమాలో కూడా మ్యూజిక్ అద్భుతంగా నిలిచింది. సినిమా కథలో ప్రాబ్లం వల్ల మూవీస్ ప్లాప్ అవ్వచ్చు. కానీ మ్యూజిక్ విషయంలో మాత్రం వాళ్ళు ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు.

అందుకే వాళ్లకు చాలా మంచి డిమాండ్ ఉంది. ఇక ఈ క్రమంలోనే వాళ్లు చేయబోయే సినిమాల విషయంలో ఇంకాస్త ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తే మాత్రం టాప్ మ్యూజిక్ డైరెక్టర్లుగా మారడమే కాకుండా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసే సినిమాలకు మ్యూజిక్ అందించే సంగీత దర్శకులుగా కూడా మిగులుతారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper