Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu: మహేష్ బాబు వదిలేసిన రీమేక్ సినిమాలు ఇవే...

Mahesh Babu: మహేష్ బాబు వదిలేసిన రీమేక్ సినిమాలు ఇవే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ఆయన కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నాడు. ఇక అందులో భాగంగానే అందులో కొన్ని హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. ఇక మహేష్ బాబు లాంటి నటుడు ఇండస్ట్రీ లో మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఆయనకి నటన పరంగా అయితే ఇండియా లోనే ఆయనని టచ్ చేసే నటుడు మరొకరు లేరు.

ఇక మహేష్ బాబు తో కొన్ని రీమేక్ సినిమాలను చేయాలని చూసిన కూడా ఒరిజినల్ తో పోలిస్తే ఇప్పుడు చేసేదంతా ఆర్టి ఫిషియల్ గా అనిపిస్తుంది. తప్ప అంత పర్ఫెక్ట్ గా అయితే అనిపించదు. కాబట్టి మహేష్ బాబు చేసిన పాత్రలు ఆయన పోషించిన నటన అనేది చాలా ప్యూర్ గా ఉంటుంది. కాబట్టి ఆయాన్ని అందరూ కాపీ చేయాలనుకున్నా కూడా అది ఎవ్వరి వల్ల కావడం లేదు. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు కి రీమేక్ సినిమాలు చేయడం అంటే అసలు నచ్చదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో రీమేక్ చేయాల్సి అవసరం వస్తే మాత్రం ఆ సినిమా ఒరిజినల్ ని డైరెక్ట్ చేసిన దర్శకుడు తోనే మహేష్ బాబు సినిమా చేయాలనుకుంటాడు.

ముఖ్యంగా తమిళ్ సినిమా అయిన తుపాకీ సినిమా తెలుగు లో మంచి విజయాన్ని సాధించింది. ఇక మహేష్ తో తమిళ్ కత్తి సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నప్పుడు మహేష్ బాబు మురుగదాస్ డైరెక్షన్ లో చేస్తేనే ఆ సినిమా నేను చేస్తాను అని చెప్పడం అప్పట్లో ఆ న్యూస్ ఒక సంచలనాన్ని సృష్టించింది. అయితే ‘కత్తి ‘ సినిమాను ముందుగా మహేష్ తో రీమేక్ చేయాలనుకున్నారు.

కానీ మహేష్ ఇలాంటి కండిషన్స్ పెట్టడంతో ఆ సినిమా మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 అనే పేరుతో రీమేక్ చేసి సూపర్ డూపర్ సక్సెస్ ను అందుకున్నాడు… ఇక ఆ తర్వాత కూడా మరికొన్ని సందర్భాల్లో మహేష్ బాబుకి రీమేక్ చేసే అవకాశం వచ్చినా కూడా వాటి వదిలేశాడు. అందులో ట్రి ఇడియట్స్ లాంటి సినిమాలు కూడా ఉన్నాయి….

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Himalayan Disaster: హిమాలయాల్లో విపత్తు.. వాతావరణ మార్పులతో ముప్పు!

Himalayan Disaster: ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో కుంభవృష్టి, వరదలు, కొండచరియలు విధ్వంసం సృష్టించాయి. ఇంతకు ముందు డోడా, కిష్వార్‌ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌...

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...

PNB Recruitment 2026: 545 ఉద్యోగాలు.. స్థిరమైన కెరీర్‌కు అవకాశం.. త్వరపడండి

PNB Recruitment 2026: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) ఇటీవల 545 లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్‌ (ఎల్‌వోబీ) ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వెలువరించింది. ఇది డిగ్రీ పూర్తి చేసి, బ్యాంకింగ్‌ రంగంలో కనీసం ఒక...
Oktelugu Epaper
Exit mobile version