Heroines : సినిమా అనేది రంగుల ప్రపంచం… ఇక్కడ పైకి కనిపించేది అంతా రంగులే.. కానీ లోపలకు తొంగి చూస్తే ఎన్నో బాధలు, కష్టాలు, సుఖాలు, చీకటి తతంగాలు ఉంటాయి. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే వీరు స్టార్ స్టేటస్ దక్కించుకునే వరకు చాలా ఇబ్బంది పడుతుంటారు. అవకాశాల కోసం చాలా మంది హీరోయిన్లు ఎన్నో ఇబ్బందులు పడాలి. చివరకు వారు పక్కసుఖాలు కూడా పంచాల్సి ఉంటుంది. కొందరు హీరోయిన్లుగా తమ కెరీర్ ముగిశాక కూడా డబ్బులు, అవసరాల కోసం పక్క దారులు పడుతూ ఉంటారు. కొందరు హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగాక వ్యభిచారం చేస్తూ అడ్డంగాబుక్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇలా వ్యభిచారం చేస్తూ దొరికిపోయారంటూ వార్తల్లోకి వచ్చిన కొందరు హీరోయిన్ల పేర్లు ఇక్కడ చూద్దాం.
శ్వేతాబసు ప్రసాద్:
కొత్త బంగారు లోకం సినిమాతో ఫుల్ పాపులర్ అయింది శ్వేతాబసు ప్రసాద్. కానీ ఈ సినిమా తర్వాత ఆవించిన రేంజ్ లో అవకాశాలు రాకపోవడం కాదు ఇండస్ట్రీలోనే కనిపించకుండా పోయింది. అయితే ఈ సినిమాలో నటించిన వరుణ్ సందేశ్ కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. ఇప్పుడు అడపాదడపా సినిమాల్లో నటిస్తూ కాస్త కెరీర్ ను లాక్కెలుతున్నాడు. అయితే శ్వేత బసుప్రసాద్ మాత్రం అనేక అలవాట్లతో కెరీర్‌ను నాశనం చేసుకుంది. ఆమెపై విపరీతంగా వ్యభిచారం చేస్తుందన్న వార్తలు వచ్చాయి. ఆమె వ్యభిచారం కేసులో అడ్డంగా దొరికిపోయి జైలులో కూడా ఉంది. వీరితో పాటు సైరాభాను, జ్యోతి, జయలక్ష్మి లాంటి వర్థమాన నటీమణులు కూడా ఈ కేసుల్లో ఇరుక్కున్నారు.
సుకన్య:
1990ల్లో పెద్దరికంలో హీరోయిన్గా పాపులర్ అయిన సుకన్య శ్రీమంతుడు సినిమాలో మహేష్‌కు అమ్మగా చేసింది. అయితే ఆమె చెన్నైలో ఓ బిజినెస్‌మెన్‌తో వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయిందన్న వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. దీనిపై ఆమె ఎప్పుడూ నోరు మెదపలేదు. పైగా శ్రీమంతుడు సినిమా వచ్చాక ఆమెపై ఈ వార్తలు మరింత ఎక్కువ అయ్యాయి.
యమున:
ఒకప్పుడు హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన యమున ఆ తర్వాత సీరియల్స్‌లో కూడా చేసింది. ఆ తర్వాత ఆమె బెంగళూరులో ఓ హోటల్లో వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయిందన్న వార్తలు వచ్చాయి. అయితే తనను కావాలనే బ్లేమ్ చేసేందుకు ఎవరో ఈ వార్తలు క్రియేట్ చేశారని.. ఈ వార్తల వల్ల డిప్రెషన్లోకి వెళ్లడంతో పాటు చివరకు తాను ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నానని ఆమె చెప్పింది.
వినీత:
విక్టరీ వెంకటేష్ పక్కన ఇంట్లో ఇల్లాలు – వంటిట్లో ప్రియురాలు సినిమాలో నటించిన వినీత అవకాశాలు తగ్గిపోవడంతో చెన్నై సమీపంలో వ్యభిచారం చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఆమె ఉన్న గదిలో అప్పట్లో కండోమ్‌లు కూడా విపరీతంగా లభించాయని అంటారు.
కిన్నెర:
అప్పట్లో హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన కిన్నెర ఓ ఛానెల్ స్టింగ్ ఆపరేషన్‌లో అడ్డంగా దొరికిపోయింది. ఆమె యువతులను ప్రలోభ పెట్టి వారిని అవకాశాల పేరుతో డైరెక్టర్లు, నిర్మాతల దగ్గరకు పంపించేలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఆమె బడా నిర్మాతలకు అమ్మాయిలను ఎరగవేసి డబ్బులు సంపాదించేదట. ఎంతోమంది వ్యాపారవేత్తలు సైతం కిన్నెరకు కస్టమర్లుగా ఉండేవారట.
భువనేశ్వరి :
సినిమాలలో ఎక్కువుగా వ్యాంప్ పాత్రలతో పాపులర్ అయిన భువనేశ్వరిపై.. ఆ తర్వాత వ్యభిచార దందా చేసిందన్న టాక్ వచ్చింది. 2009లో ఆమె వ్యభిచారం కేసులో అరెస్టు అయినా బడా బాబుల స పోర్ట్‌తో తప్పించుకుంది. అయితే ఆమె ఇదే కేసులో మరోసారి అరెస్టు అయ్యి కోర్టుకు కూడా వెళ్లింది.
రచన:
తెలుగులో పలు సినిమాలు చేసిన బెంగాల్ భామ రచన తర్వాత మద్యం, డ్రగ్స్‌కు అలవాటు పడి కెరీర్‌ను నాశనం చేసుకుంది. ఆమెపై కూడా ఈ తరహా ఆరోపణలు వచ్చాయి. తర్వాత ఆమె వివాహం అయ్యాక తిరిగి కెరీర్‌ను నిలబెట్టుకుంది.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: These are the heroines who committed prostitution for money
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com