Homeఎంటర్టైన్మెంట్Actress Genelia: హీరోయిన్ జెనీలియా ని నమ్మించి మోసం చేసిన స్టార్ హీరో కొడుకు

Actress Genelia: హీరోయిన్ జెనీలియా ని నమ్మించి మోసం చేసిన స్టార్ హీరో కొడుకు

Actress Genelia: మన చిన్నతనం నుండి చూస్తూ పెరిగిన హీరోయిన్స్ లో ఒక్క జెనీలియా..కేవలం అందం తోనే కాదు, అభినయం తో కూడా కోట్లాది మంది మనసులను కొల్లగొట్టి, ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు ఆమె..తెలుగు , తమిళం మరియు కన్నడ బాషలలో దాదాపుగా ప్రతి ఒక్క స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈమె, బాలీవుడ్ బడా స్టార్ హీరో అయినా రితీష్ దేశ్ ముఖ్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్బై చెప్పిన సంగతి మన అందరికి తెలిసిందే..

Actress Genelia
Genelia

ఇది కాసేపు పక్కన పెడితే జెనీలియా కి సంబంధించిన ఒక్క ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది..అదేమిటి అంటే పెళ్ళికి ముందు జెనీలియా ఒక్క ప్రముఖ టాప్ హీరో కుమారిడితో ప్రేమాయణం నడిపింది అనే ఒక్క వార్త అప్పట్లో పెను సంచలనం రేపిన సంగతి మన అందరికి తెలిసిందే..

Also Read: Actress Suicide: ప్రేమ.. ప్రియుడితో సహజీవనం.. నటి ఆత్మహత్యకు ఇదే కారణమా?

అతని తో డేటింగ్ చేస్తుంది అని, త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అని వార్తలు వచ్చాయి..పెళ్లి పీటలు దాకా వచ్చే లోపే అతని జెనీలియా ని పెళ్లి చేసుకోడానికి నిరాకరించాడు అని,నమ్మించి ద్రోహం చేసాడు అని ఇలా ఎన్నో వార్తలు అప్పట్లో ప్రచారం అయ్యేవి..ఇదే విషయాన్ని జెనీలియా ని ఒక్క ఇంటర్వ్యూ లో అడగగా అతనిని నేను కేవలం స్నేహితుడిగా మాత్రమే చూసాను అని, కానీ అతను హద్దులు మీరు ప్రవర్తించడం తో అతని చెంప చెళ్లుమనిపించాను అని జెనీలియా చెప్పొచుకొచ్చింది..

Actress Genelia
Actress Genelia

ఇంతకీ అతను ఎవరు ఏమిటి అనేది బహిరంగంగా చెప్పలేదు జెనీలియా..ఇది ఇలా ఉండగా జెనీలియా చాలా కాలం తర్వాత మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుంది..ఇటీవలే బాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చిన జెనీలియా అతి త్వరలోనే టాలీవుడ్ లో కూడా రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అయ్యింది..ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్దన్‌ రెడ్డి తనయుడు గాలి కిరీటి హీరోగా పరిచయమవుతున్న సినిమాలో జెనీలియా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. దీనికోసం తాను భారీ రెమ్యునరేషన్నే డిమాండ్ చేస్తున్నట్టు టాక్ కూడా బయటకు వచ్చింది..హీరోయిన్ గా ప్రేక్షకుల్లో ఎప్పటికి చెరిగిపోని ముద్ర వేసిన జెనీలియా ,రీ ఎంట్రీ తర్వాత జెనీలియా కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాలి.

Also Read: Nalgonda Husband And Wife: మాజీ ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. చివరకు భర్త ఏం చేశాడు?

Recommended Videos:

మోసపోయిన జెనీలియా || Star Hero Son Cheated Genelia || Genelia Latest Video || Oktelugu Entertainment
నువ్వింక మారవా జగన్ || Bolisetty Satyanarayana Counter to CM Jagan || Janasena vs YCP || Ok Telugu
పవన్ ఫ్యాన్స్ ని అయోమయం లో పడేసిన హరీష్ శంకర్ | Bhavadeeyudu Bhagat Singh | PSPK28 | Harish Shankar

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version