https://oktelugu.com/

Sri Reddy: శ్రీరెడ్డి మామిడికాయలు.. త్వరపడండి

వైట్ స్లీవ్ డ్రెస బ్లౌస్ ధరించి.. చీరకట్టులో ఉన్న శ్రీరెడ్డి ఓ పాన్ లో పచ్చి మామిడికాలయలతో దర్శనం ఇచ్చారు. అయితే అంతకుముందు ఆమె ఏం చేసినా వీడియోల రూపంలో కనిపించేవారు. కానీ ఈసారి మామిడికాలతో ఫొటోతో ఫోజు ఇచ్చారు. అంటే త్వరలో ఆవకాయ బిర్యానితో మీ ముందు ఉంటానని హింట్ ఇచ్చినట్లు కొందరు చెబతున్నారు.

Written By: , Updated On : April 28, 2023 / 02:24 PM IST
Follow us on

Sri Reddy: శ్రీరెడ్డి.. ఈ పేరు తెలియని నెటిజన్ ఉండడు. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమెను మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఫిలిం చాంబర్ ముందు ధర్నా చేసిన తరువాత ఫేమస్ అయిపోయారు. అప్పను శ్రీ రెడ్డి లీక్స్ అంటూ సినీ నటులు, రాజకీయ నాయకుల గురించి ఓపెన్ గానే కామెంట్లు చేస్తూ రచ్చ చేస్తున్నారు. సమాజంలో జరిగే ఏ విషయంపైనానైనా శ్రీరెడ్డి స్పందిస్తుంటారు. అయితే ఈమె ఇటీవల వంటల ప్రొగ్రామ్స్ తో అలరిస్తున్నారు. పచ్చని చెట్ల మధ్య, పొలాల్లో పలు రకాల వంటలు చేస్తూ స్పైసీ డైలాగ్స్ ను విసురుతున్నారు. వీటికి తోడు అందాలను ఆరబోస్తూ యూత్ ను ఆకట్టుకుంటున్నారు. లేటేస్టుగా శ్రీరెడ్డి మామిడికాయలతో దర్శనమిచ్చారు.

వైట్ స్లీవ్ డ్రెస బ్లౌస్ ధరించి.. చీరకట్టులో ఉన్న శ్రీరెడ్డి ఓ పాన్ లో పచ్చి మామిడికాలయలతో దర్శనం ఇచ్చారు. అయితే అంతకుముందు ఆమె ఏం చేసినా వీడియోల రూపంలో కనిపించేవారు. కానీ ఈసారి మామిడికాలతో ఫొటోతో ఫోజు ఇచ్చారు. అంటే త్వరలో ఆవకాయ బిర్యానితో మీ ముందు ఉంటానని హింట్ ఇచ్చినట్లు కొందరు చెబతున్నారు. గతంలో చేపల కూర, తదితర వంటకాలు చేస్తూ కనిపించేవారు. అయితే ఈసారి ఆవకాయ బిర్యాని చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

Agent Telugu Movie Review || Akhil Akkineni || Rating || Public Talk || Oktelugu Entertainment

వేసవిలో మామిడికాయలు మార్కెట్లోకి వస్తాయి. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో మామిడి చట్నీని ఎక్కువగా తయారు చేస్తారు. దీనిని పచ్చి మామడితోనే చేస్తారు. అందుకే శ్రీరెడ్డి పచ్చిమామడికాయలతో కనిపించారని తెలుస్తోంది. అంటే శ్రీరెడ్డికి చెందిన లేటేస్ట్ వీడియో త్వరలో రాబోతున్నట్లు సమాచారం. అయితే ఈ హాట్ భామ ఆ వీడియోలో ఎలా కనిపిస్తుందోనని ఇప్పటి నుంచే ఊహించుకుంటున్నారు. ఇక మామిడికాయలతో ఉన్న పిక్ పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు మామిడికాయలు బాగున్నాయి అంటూ ద్వందార్థం వచ్చేలా కామెట్లు చేస్తున్నారు. మరికొందరు నాకు ఆ మామిడి కాయలు కావాలి అంటూ పోస్టు చేయడం విశేషం.