Pooja Hegde: పూజా హెగ్డే కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంటున్నారనే వార్త టాలీవుడ్ లో అతి పెద్ద చర్చకు దారి తీసింది. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది గమనిద్దాం. హీరోయిన్స్ కి అందమే పెట్టుబడి. సెక్సీ ఫిగర్, ఒడ్డు పొడుగు ఉన్న అమ్మాయిలు కమర్షియల్ హీరోయిన్స్ గా వెండితెరను ఏలవచ్చు. పెద్దగా టాలెంట్ లేకుండా గ్లామర్ తో నెట్టుకొచ్చే భామలు ఎందరో ఉన్నారు.అందం కోసం హీరోయిన్స్ అందుకే నానా పాట్లు పడతారు. వ్యాయామాలు, యోగాలు చేస్తారు, కడుపు మాడ్చుకొని డైటింగ్ పద్ధతులు అనుసరిస్తారు. కొందరైతే కృత్రిమ పద్ధతిలో అందానికి మెరుగు దిద్దుకోవాలి అనుకుంటున్నారు.

సర్జరీలతో ముక్కు ముఖం, ప్రైవేట్ పార్ట్స్… ఆకారం, పరిమాణం మార్చుకున్న హీరోయిన్స్ ఎందరో ఉన్నారు. తాజాగా పూజా హెగ్డే కూడా కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఇటీవల లండన్ వెళ్లిన పూజా హెగ్డే ముక్కు, పెదాలకు సర్జరీ చేయించుకున్నారట. ఆమె లండన్ ట్రిప్ కి సంబంధించిన ఎయిర్ పోర్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో నెటిజెన్స్ భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Bigg Boss 6- Sudigali Sudheer: వైల్డ్ కార్డ్ తో ఎంట్రీ..బిగ్ బాస్ హౌస్ లోకి సుడిగాలి సుధీర్?
చక్కని పెదాలు, కోటేరు లాంటి ముక్కు ఉండగా మళ్ళీ సర్జరీలు అవసరమా అంటూ సెటైర్స్ వేస్తున్నారు. ముఖంలో సెక్సీ నెస్ కి సింబల్ గా చెప్పుకునే పెదాలను, ముక్కును ఆమె మార్చుకున్నారట. అయితే ఈ ప్రచారంలో నిజం లేదని తెలుస్తుంది. అసలు ఆమె లండన్ వెళ్ళలేదని సమాచారం. పూజా ముంబై టు హైదరాబాద్ ట్రిప్ కి సంబంధించిన ఎయిర్ పోర్ట్ ఫోటోలు వైరల్ చేసిన కొందరు ఈ ప్రచారానికి తెరలేపారు అంటున్నారు.

కాగా త్వరలో పూజా మహేష్ బాబుతో షూటింగ్ సెట్స్ లో జాయిన్ కానున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న SSMB 28 చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న సెకండ్ షెడ్యూల్ లో ఆమె పాల్గొననున్నారు. ఇక జనగణమన ప్రాజెక్ట్ ఆగిపోవడంతో పూజ మంచి ఛాన్స్ మిస్ అయ్యారు. అయినప్పటికీ బాలీవుడ్ లో సల్మాన్, రణ్వీర్ సింగ్ లకు జంటగా ఆమె చిత్రాలు చేస్తున్నారు. ఇక ఇటీవల పూజా నటించిన రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్ వరుస డిజాస్టర్స్ అయ్యాయి. మహేష్ మూవీతో ఆమె కమ్ బ్యాక్ కావాలనుకుంటున్నారు.
Also Read:AP Minister Ambati Rambabu: సినిమాల్లో నటించిన వైసీపీ మంత్రి అంబటి రాంబాబు
[…] […]