Social Updates: లేటెస్ట్ సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే.. క్రేజీ సోషల్ మీడియా యంగ్ బ్యూటీ దీప్తి సునైనా సముద్రంలో విహరిస్తూ తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ సోషల్ మీడియాలో తన ఫోటోలను పోస్ట్ చేసింది.
కథానాయిక రకుల్.. కళ్లకు కూడా వాటి సొంత భాష ఉందంటోంది. రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.
అందాల తార అనన్య పాండే తాజాగా ఫ్యాషన్ ఫోటోలు పోస్ట్ చేసింది. ల్యాక్మే ఫ్యాషన్ వీక్లో ఆమె పాల్గొంది. అక్కడ సమయం అంతా చాలా బాగా గడిచిందని ఈ కుర్ర బ్యూటీ చెప్పుకొచ్చింది.
తెలుగు నటి దివికి మంచి టేస్ట్ ఉంది. ఒకవైపు చల్లని సముద్ర గాలులు, మరోవైపు వేడి వేడి కాఫీ తాగుతూ ఆ ఫీల్ ను మనసారా ఆస్వాదిస్తోంది
మరో తెలుగు బ్యూటీ ఇషా రెబ్బ దుబాయ్లో స్కై డైవింగ్ చేసింది. తన స్కై డైవింగ్ వీడియోను ఇషా నెటిజన్లతో పంచుకుంది.
సీనియర్ భామ మీరా జాస్మిన్ అవకాశాల కోసం తగ్గేదే లే అంటుంది. రోజురోజుకు ఎక్స్ పోజింగ్ తో హీట్ పెంచుతుంది. లేటు వయసులో ఘాటు ఫోటోలు ఏమిటమ్మా ? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నా.. మీరా పట్టించుకునే స్థితిలో లేదు.
Also Read: Alia Bhatt Unfollowed Rajamouli On Instagram: ‘ఆలియా – రాజమౌళి’ మధ్యలో ఏం జరిగింది ?
బొద్దు గుమ్మ పూనమ్ బజ్వా తన భారీ అందాలను అలా అలా చూపిస్తూ ఒక ఫోటో షూట్ చేసింది. మరి ఆ ఫోటోలు ఏమిటో మీరు కూడా ఒక లుక్ వేయండి.
అలాగే మరి కొందరు తారలు నెటిజన్లతో పంచుకున్న ఆ ఆసక్తికర వీడియోలు, ఇంట్రెస్టింగ్ ఫోటోల విశేషాలు విషయాలు మీకోసం
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
[…] […]