
Janhvi Kapoor: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కు ఫ్యాన్ష ఫాలోయింగ్ మిలియన్ల కొద్దీ ఉంది. ఈ భామ సినిమాలో చేసింది తక్కువే అయినా అన అందచందాలను ఆరబోయడంతో యూత్ ఆమెకు అభిమానులుగా మారిపోయారు. జాన్వీ ఎక్కడికెళ్లినా తన లొకేషన్ తో సహా పిక్స్ చేస్తూ సందడి చేస్తుంది. అంతేకాకుండా హాట్ హాట్ డ్రెస్సుల్లో గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది. బాలీవుడ్ లో ‘దడక్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమె జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి #NTR30 మూవీలో నటిస్తోంది. కొరటాల డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ లాంచింగ్ ఈవెంట్ ఇటీవలే జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్, జాన్వీకి సంబంధించి ఓ సీన్ షూట్ చేశారు. అయితే అప్పటి నుంచి జాన్వీకి తెలుగు ప్రేక్షకులూ ఫ్యాన్ష్ అయ్యారు. ఆమె సోషల్ మీడియాను ఫాలో అవుతూ లైక్స్ కొట్టేస్తున్నారు.
లేటేస్టుగా జాన్వీకి సంబంధించిన ఓ పిక్ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. చెడ్డి వేసుకొని టీషర్ట్ ధరించిన ఈ భామ బ్యాక్ బ్యాక్ మొత్తం ఓపెన్ అన్నట్లు గా షో చేసింది. ఓ కార్యక్రమానికి వెళ్తున్న ఈమె ముందుకు నడుస్తూ బ్యాక్ చూసేసింది. ఈ సందర్భంగా ఆమె అందాలన్నీ ఆరబోసినట్లు గా కనిపించడంతో కుర్రాళ్లు ఈ ఫొటోతో సందడి చేస్తున్నారు. అఈ సందర్భంగా ఆమె గురించి రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్ ‘అందుకే కదా జాన్విని ఎన్టీఆర్ తన సినిమలో హీరోయిన్ గా పెట్టాడనిపిస్తోంది’ అని మెసేజ్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది.

జాన్వీ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన పిక్స్ ను షేర్ చేస్తుంటారు. తెలుగులో ఆమె మొట్టమొదటి సినిమా ఎన్టీఆర్ తో నటించడంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీతో ఉన్నారు. ఆనాడు సీనియర్ ఎన్టీఆర్ శ్రీదేవితో నటిస్తే ఇప్పడు ఆమె కూతురుతో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడన్న ఫొటోస్ పెట్టి హల్ చల్ చేస్తున్నారు. అలనాటి శ్రీదేవి బాలీవుడ్ సినిమాలెన్నింటిలో నటించినా తెలుగు సినిమాలతోనే ఆమె ఫేమస్ అయింది. ఇప్పడు జాన్వి కూడా తెలుగు సినిమాలతోనే పాపులర్ కావాలని చూస్తోంది. అందుకే తెలుగు సినిమా అనగానే వెంటనే ఒప్పేసుకుంది. మరి తల్లిలాగే జాన్వీ కూడా పాన్ ఇండియా హీరోయిన్ అవుతుందా? లేదా? చూడాలి.