Prabhas: ప్రభాస్ లో ఆ ఒక్కటే మైనస్…అది సెట్ అయితే ఆయన్ని ఎవ్వరూ ఆపలేరు..!

ఇక జూన్ 27వ తేదీన కల్కి సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ తెలుగు డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తూ మన వాళ్ళనే ఎంకరేజ్ చేస్తున్నారు.

Written By: NARESH, Updated On : May 21, 2024 11:58 am

Prabhas

Follow us on

Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ కి ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదని చెప్పడంలో చెత్త మాత్రం అతిశయోక్తి లేదు. అయితే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా కలెక్షన్ల సునామి లు సృష్టిస్తున్నాయనే చెప్పాలి. ఇక ఇప్పటికే ఆయన సాధించిన విజయాలు ఎక్కువగా ఉండటం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక ఇప్పటికే తను పాన్ ఇండియాలో భారీ సినిమాలను రిలీజ్ చేస్తూ మంచి విజయాలను అయితే అందుకుంటున్నాడు.

ఇక జూన్ 27వ తేదీన కల్కి సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ తెలుగు డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తూ మన వాళ్ళనే ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక కల్కి సినిమాతో దాదాపు 20 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో ఎంతవరకు సక్సెస్ అవుతుందనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ సినిమాల్లో తను ఎంత బాగా నటించిన ఆ సినిమాలనేవి ఎంత సూపర్ డూపర్ సక్సెస్ లు అయిన కూడా ఒక్క విషయంలో మాత్రం ఆయనకు చాలా బాగా మైనస్ అయితే అవుతుందనే చెప్పాలి.

రాదేశ్యామ్ సినిమా నుంచి సలార్ సినిమా దాకా ప్రతి సినిమాలో కూడా ఆయన లుక్స్ అయితే చాలా బ్యాడ్ గా ఉంటున్నాయి. అది ఆయనకు చాలా వరకు మైనస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక డైలాగ్ డెలివరీలో కూడా ఆయన వాయిస్ అయితే అంత పర్ఫెక్ట్ గా రావడం లేదు. ఇంతకు ముందు బాహుబలి లో వచ్చినట్టుగా వాయిస్ క్లారిటీగా రావడం లేదు. ఈ విషయాలు ప్రభాస్ కి చాలా వరకు మైనస్ అవుతున్నాయి.

చాలామంది కామెంట్లైతే చేస్తున్నారు. ఇక ప్రభాస్ అభిమానులు వదిలేస్తే సగటు ప్రేక్షకులు కూడా వాటిని పట్టిక్యులర్ గా పాయింట్ అవుట్ చేసి చూస్తున్నారు. ఈ ఒక్క విషయాన్ని కనక ఆయన పాయింట్ ఔట్ చేయగలిగితే ఆయన నెంబర్ వన్ స్టార్ హీరోగా మంచి పేరు తెచ్చుకుంటాడు…