spot_img
Homeఎంటర్టైన్మెంట్Thank You Closing Collections: 'థాంక్యూ' క్లోజింగ్ కలెక్షన్స్.. బాక్సాఫీస్...

Thank You Closing Collections: ‘థాంక్యూ’ క్లోజింగ్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ ఫైనల్ రిపోర్ట్స్.. ఇది చైతుకే షాకింగ్

Thank You Closing Collections: విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా వచ్చిన థాంక్యూ సినిమా పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి, భారీ డిజాస్టర్ అయ్యింది. ఇంతకీ ‘థాంక్యూ’ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర ఎంతవరకు గిట్టుబాటు అయ్యింది ?, ఈ సినిమాకి కనీస కలెక్షన్స్ అయినా వచ్చాయా ? రాలేదా ? చూద్దాం రండి.

Thank You Closing Collections
naga chaitanya

ముందుగా ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.

నైజాం 1.21 కోట్లు

సీడెడ్ 0.74 కోట్లు

ఉత్తరాంధ్ర 0.55 కోట్లు

ఈస్ట్ 0.33 కోట్లు

వెస్ట్ 0.32 కోట్లు

గుంటూరు 0.37 కోట్లు

కృష్ణా 0.31 కోట్లు

నెల్లూరు 0.37 కోట్లు

ఏపీ + తెలంగాణలో క్లోజింగ్ కలెక్షన్స్ గానూ 4.14 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 8.28 కోట్లు వచ్చాయి.

రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.81 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ గా క్లోజింగ్ కలెక్షన్స్ గానూ 5.02 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా క్లోజింగ్ కలెక్షన్స్ గానూ థాంక్యూ రూ. 10.03 కోట్లను కొల్లగొట్టింది

Thank You Closing Collections
naga chaitanya

థాంక్యూ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ 30 కోట్లు జరిగింది. కానీ, క్లోజింగ్ కలెక్షన్స్ వచ్చే సరికి.. ఈ చిత్రం 5.02 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. అసలు సక్సెస్ కి చిరునామా అన్నంత పేరున్న నిర్మాత దిల్ రాజు నుంచి ‘థాంక్యూ’ లాంటి బోరింగ్ ఎమోషనల్ డ్రామా రావడం ఆశ్చర్యకర విషయమే. మొత్తానికి ఈ సినిమాకి 24.90 కోట్లు వరకు నష్టాలు వచ్చాయి.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Toli Ekadashi 2026

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...
Today 25 July 2026 Horoscope:

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Oktelugu Epaper