spot_img
Homeఎంటర్టైన్మెంట్Thalapathy Vijay: దళపతి విజయ్ ఆ విషయంలో తేలిపోయాడు...

Thalapathy Vijay: దళపతి విజయ్ ఆ విషయంలో తేలిపోయాడు…

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘జన నాయకుడు’ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా తెలుగులో బాలయ్య బాబు చేసిన ‘భగవత్ కేసరి’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. అయితే భగవంత్ కేసరి సినిమాలోని కొన్ని కోర్ ఎలిమెంట్స్ ను తీసుకొని దాని చుట్టూ పొలిటికల్ డ్రామా ను అల్లి ఆ సినిమాని చేశారు. నిజానికి విజయ్ పాలిటిక్స్ లోకి వచ్చాక చేసిన సినిమా అలాగే ఎలక్షన్స్ జరగక ముందు రావాల్సిన సినిమా కావడంతో ఈ సినిమా మొత్తాన్ని పాలిటిక్స్ తో నింపేశారు. ఏది ఏమైనా కూడా విజయ్ నటన అంతా ఎక్స్ట్రాడినరీగా అనిపించలేదు. మిగతా సినిమాల్లో కొంతవరకు ఓకే అనిపించినప్పటికి ఇందులో తేలిపోయాడు.

ఇక బాలయ్య భగవత్ కేసరి సినిమాలో చూపించిన స్వాగ్ ను అతని నటనని విజయ్ మ్యాచ్ చేయలేకపోయాడు. ఇక ఏది ఏమైనా కూడా విజయ్ ఈ సినిమాని తన పొలిటికల్ కెరీర్ కి ఉపయోగపడే విధంగా తనే స్వయంగా రాయించుకున్నట్టుగా అనిపిస్తుంది. ఈ సినిమా మొత్తంలో విజయ్ నటన కొంతవరకు ఓకే అనిపించినప్పటికి బాలయ్య బాబుతో పోల్చినప్పుడు మాత్రం చాలా వరకు వేరియేషన్స్ అయితే కనిపిస్తున్నాయి.

బాలయ్య తన ఆరా తో భగవంత్ కేసరి సినిమాని సూపర్ హిట్ గా నిలిపాడు. అలాగే కొన్ని మాస్ ఎలిమెంట్స్ సైతం నెక్స్ట్ లెవెల్లో పండించాడు. అలాంటి బాలయ్య బాబు స్వాగ్ ను మ్యాచ్ చేయడం విజయ్ వల్ల కాలేదు అంటూ తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సైతం కొన్ని వార్తలైతే వస్తున్నాయి.

ఇక తెలుగు వాళ్లయితే బాలయ్య బాబు తప్ప అలాంటి క్యారెక్టర్ ను మరెవరు చేయలేరని చేసిన కూడా అవి అంత పెద్దగా ఎఫెక్టివ్ గా అనిపించవని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా విజయ్ తన చివరి సినిమాని ఒక ఫ్లాప్ సినిమాగా మిగిల్చడం అనేది అతని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పేసి తమిళనాడు సీఎంగా ప్రజలకు సేవ చేసే పనిలో ఉన్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
KTR And Harish Rao In Bigg Boss

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Balakrishna

Balakrishna: బాలయ్య ను కలిసిన కొరటాల శివ…ఆ విషయంలో భరోసా ఇచ్చిన నటసింహం…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు కి రీసెంట్ గా షూటింగ్ స్పాట్లో గాయమైన విషయం మనందరికీ తెలిసిందే. తన మజిల్ కి ఇంజురీ అవ్వడం వల్ల సర్జరీ చేసిన డాక్టర్లు అతనికి...
Anil Ravipudi

Anil Ravipudi: అనిల్ రావిపూడి మామూలోడు కాదుగా…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తే సక్సెస్ లు వచ్చే అవకాశం ఎక్కువగా...
Venu Swamy Bigg Boss Remuneration

Venu Swamy Prediction : కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తుపై వేణుస్వామి హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Venu Swamy Prediction : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఒకప్పుడు ఎలాంటి వివాదాస్పద జాతకాలు చెప్పేవాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన చెప్పే జాతకాలు కారణంగా సోషల్ మీడియా లో తీవ్రమైన...
Oktelugu Epaper