Homeఎంటర్టైన్మెంట్Tollywood Heroes: హీరో ఫర్మామెన్స్ మీదనే నడిచిన తెలుగు సినిమాలు

Tollywood Heroes: హీరో ఫర్మామెన్స్ మీదనే నడిచిన తెలుగు సినిమాలు

Tollywood Heroes: కొన్ని సినిమాల్లో హీరోల నటన పీక్స్ లో ఉంటుంది. వారి కెరీర్ లోనే ది బెస్ట్ నటన కనబరుస్తారు కొన్నిసార్లు. ఎంతో అద్భుతంగా నటించినా కూడా సినిమాలు మాత్రం డిజాస్టర్ ఫలితాలను రుచిచూస్తుంటాయి. సినిమా హిట్ అవ్వాలంటే 24 ఫ్రేమ్స్ అద్భుతంగా ఉండాలి. అప్పుడే అనుకున్న ఔట్ ఫుట్ వస్తుంది. కానీ కొన్ని సార్లు మాత్రం హీరో నటన మీద ఎక్కువ ఫోకస్ అవుతుంటుంది. వారి నటన మూలంగానే డిజాస్టర్ కావాల్సిన సినిమాలు యావరేజ్ తో అయినా సరిపెట్టుకుంటాయి. ఇలా హీరో ఫర్మామెన్స్ మీదనే నడిచిన తెలుగు సినిమాల్లో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

 

 

1..గౌతమ్ నంద.. గోపీచంద్ ద్విపాత్రాభినయంలో నటించిన సినిమా గౌతమ్ నంద. చాలా రోజుల తర్వాత ఒక మంచి కమర్షియల్ సినిమాల్లో నటించాడు గోపీచంద్. ఇక ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు గోపీ కానీ.. సినిమా మాత్రం బ్లాక్ లిస్టులో చోటు సంపాదించింది. అయితే గౌతమ్ నంద 2017 లో సంపత్ నంది దర్శకత్వంలో విడుదలైంది ఈ సినిమా.ఇందులో గోపీచంద్ సరసన హన్సిక, క్యాథరిన్ ముఖ్య పాత్రల్లో నటించారు. కథా పరంగా సినమా..గౌతమ్ ఘట్టమనేని తన తండ్రి విష్ణువర్ధన్ నెలకొల్పిన గౌతం గ్రూప్ కి ఏకైక వారసుడు. డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ.. పార్టీలతో కాలం గడిపేస్తుంటాడు. ఒకానొక పార్టీలో వెయిటర్ మీద చేయి చేసుకుంటాడు. ఆ తర్వాత తాను ఎవరో గుర్తుపట్టాలి అంటూ చేయి చేసుకుంటాడు. ఇలా సినిమాలో హీరో నటన మాత్రం సూపర్ గా ఉంటుంది.

 

 

2..నిజం.. మహేష్ బాబు హీరోగా తేజ డైరెక్షన్ లో వచ్చిన సినిమా నిజం.ఈ సినిమాలో మహేష్ నటనకు ఉత్తమ నటుడగా, తాళ్లూరి రామేశ్వరికి ఉత్తమ సహాయనటిగా నంది అవార్డు రావడం విశేషం. కానీ సినిమా మాత్రం డిజాస్టర్ ఫలితాన్ని సొంతం చేసుకుంది.

 

 

3..చావు కబురు చల్లగా.. ఈ సినిమా కాన్సెప్ట్ చాలా మందికి నచ్చలేదు.లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా, కార్తికేయ హీరోగా వచ్చిన చావు కబురు చల్లగా సినిమాలో హీరో నటన అద్భుతం అని చెప్పాల్సిందే. కానీ ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. కానీ హీరో పర్ఫామెన్స్ అదుర్స్ అంటూ కామెంట్లు వచ్చిన సంగతి తెలిసిందే.

 

 

4.. నా పేరు సూర్య.. అల్లు అర్జున్ మొదటిసారిగా ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటించిన సినిమా నా పేరు సూర్య. ఇక అల్లు అర్జున్ ఫార్మేషన్ బాగున్నా.. కూడా ఈ సినిమా ఫ్లాప్ లిస్ట్ లో పడిపోవడం బాధాకరం. ఈ సినిమా ఎంతో మందిని కలిచివేసింది. ఇక ఆర్మీ ఉద్యోగం చేసేవారికి మాత్రం సినిమా ఫుల్ గా నచ్చింది. కానీ ఎందుకో అనుకున్న రేంజ్ లో థియేటర్లలో ఆడలేకపోయింది సినిమా.

 

 

5.. డియర్ కామ్రేడ్.. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సినిమా అంటే మాస్ ఫాలోవర్స్ ఎక్కువగా ఉంటారు. లైక్ చేస్తారు. కానీ గీతా గోవిందం సినిమాతో మరో ట్రాక్ లోకి వచ్చాడు విజయ్. ఈ సినిమా క్లాస్ ఆడియన్స్ ను చాలా ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన కలిసి నటించిన సినిమా డియర్ కామ్రేడ్. ఈ సినిమాలో దేవరకొండ బాగా నటించినప్పటికీ సినిమా మాత్రం ఫ్లాప్ గా మిగిలింది.

 

 

6..నేనొక్కడినే.. మహేష్ బాబు నటించిన ఈ సినిమా నెగిటివ్ ఫలితాలను సొంతం చేసుకుంది. కానీ ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అనే కారణాలు ఇప్పటికీ తెలియలేదు.

 

 

వీటితో పాటు మరెన్నో చిత్రాలు కథ పరంగా, నటన పరంగా బాగున్నప్పటికీ ప్రేక్షకులను మెప్పించలేక పోయాయి.కానీ ప్రేక్షకులు ఎందుకు రిజెక్ట్ చేశారు ఇప్పటికీ అర్థం కాలేదు

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version