spot_img
Homeఎంటర్టైన్మెంట్Balakrishna Daughter Tejaswini: బాలయ్య విషయంలో కేర్ ఫుల్ గా ఉంటున్న తేజస్విని...ఈసారి గురి తప్పేదెలేదా..?

Balakrishna Daughter Tejaswini: బాలయ్య విషయంలో కేర్ ఫుల్ గా ఉంటున్న తేజస్విని…ఈసారి గురి తప్పేదెలేదా..?

Balakrishna Daughter Tejaswini: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న సీనియర్ హీరోల్లో బాలయ్య బాబు ఒకరు… ప్రస్తుతం ఆయన టాప్ రేంజ్ లో ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలతో నెక్స్ట్ లెవల్ ఇమేజ్ ను సంపాదించుకోవాలని చూస్తున్నాడు…కెరియర్ స్టార్టింగ్ లో డిఫరెంట్ పాత్రలను పోషించిన బాలయ్య ప్రస్తుతం కమర్షియల్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నాడు. ఇక దానికి తోడుగా వరుసగా నాలుగు విజయాలను సాధించిన తర్వాత ‘అఖండ 2’ సినిమాతో భారీ డిజాస్టర్ ని మూటగట్టుకున్నాడు. ఇక ఈ విషయం మీద ఆయన చాలావరకు రీ గ్రేట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక దానికి తోడుగా బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని సైతం బాలయ్య చేసే సినిమాల విషయంలో చాలా స్పెషల్ కేర్ తీసుకుంటుంది.

ప్రేక్షకులు బాలయ్య నుంచి ఎలాంటి పాత్రలను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే విధంగా ఆమె ఆలోచిస్తూ కొంతమంది అభిమానులను కలుస్తూ వాళ్ళ అభిప్రాయాల్ని తెలుసుకొని మరి కథలను సెలెక్ట్ చేసి పెడుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆమె అఖండ 2 విషయంలో చాలావరకు తప్పు చేశానని ఫీల్ అవుతుందట.

Also Read: స్టార్ హీరో కొడుకుతో సినీ నటి హేమ కూతురు పెళ్లి..? ఇదేమి మామూలు ట్విస్ట్ కాదుగా!

కాబట్టి ఇప్పుడు అలాంటి తప్పు జరగకూడదనే ఉద్దేశ్యంతో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు సంబంధించిన చాలా విషయాల్లో తను జాగ్రత్తలు తీసుకోవాలని దర్శకుడిని సూచిస్తున్నారట. గోపీచంద్ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే సీన్స్ ను చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందు బాలయ్య బాబు తో ‘వీర సింహారెడ్డి’ అనే సినిమా చేసి అతనికి భారీ సక్సెస్ ని అందించారు.

కాబట్టి ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా ఆయన ఎక్కడా తగ్గకుండా బాలయ్య ను మరోసారి సింహంలా చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారట. ఇక ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది బాలయ్య బాబు కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలుస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version