spot_img
Homeఎంటర్టైన్మెంట్Tapse: 2022 వరల్డ్ కప్​కు మీరు సిద్ధమా-తాప్సీ

Tapse: 2022 వరల్డ్ కప్​కు మీరు సిద్ధమా-తాప్సీ

Tapse: అనెబెల్​ సేతుపతి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న తాప్సి పన్ను. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్​ బిజీగా గడుపుతోంది. తప్పడ్​, హసీనా దిల్​రూబా, రష్మి రాకెట్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించి మెప్పించింది. ప్రస్తుతం శభాష్​ మిథూ సినిమాలో నటిస్తోంది ఈ భామ. తాజాగా ఈ సినిమా  షూటింగ్​ పూర్తి చేసుకున్నట్లు ఇన్​స్టాగ్రామ్​ ద్వారా తాప్సి తెలిపింది. శ్రీజిత్​ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా మాజీ క్రికెటర్​ మిథాలీ రాజ్​ బయోపిక్​గా రూపొందిస్తున్నారు.

tapse-pannu-latest-post-about-her-recent-movie-shabhas-mithu

ఈ క్రమలోనే ఓ ఫొటోను షేర్​ చేస్తూ.. ఉదయం 8 గంటలకు ఓ కల వచ్చింది. క్రికెట్​ అంటే జెంటిల్​మెన్​ గేమ్ కాని ఓ రోజు వస్తుంది. నీలి రంగు దుస్తులతో మహిలలు త్వరలో వస్తారు. మాదీ ఒక క్రికెట్​ టీమ్​ అవుతుంది. దానికి ఒక గుర్తింపు వస్తుంది. వరల్డ్ కప్​ 2022కి సిద్ధంగా ఉండండి అంటూ ఇన్​స్టాలో రాసుకొచ్చింది తాప్సీ.

కాగా, జెండర్ సమస్యలు ఎదుర్కొనే అథ్లెట్గా రష్మీ రాకెట్​లో నటించింది తాప్సీ. ఇప్పుడు మరో స్పోర్ట్స్ జోనర్​కు చెందిన సినిమాలో నటిస్తుండటం విశేషం. కాగా, మాజీ క్రికెటర్​ మిథాలీ రాజ్​ బయోపిక్​గా తెరకెక్కుతోంది. 2005, 2007 ప్రపంచ కప్​ మహిళల క్రికెట్​ జట్టుకు మిథాలీ రాజ్ నాయకత్వం వహించారు. తన కెరీర్​లో 20 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసిన తర్వాత.. 2019లో క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper