https://oktelugu.com/

Tamannaah: వెబ్ సిరీస్‌ కి గ్రీన్ సిగ్నల్.. డబ్బు కోసమే తమన్నా ఆరాటం

Tamannaah: మిల్క్ బ్యూటీ ‘తమన్నా’ స్టార్ హీరోయిన్ గా బాగానే వెలిగిపోయింది. దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించింది. అయితే, తమన్నా తాజాగా తన గురించి ఒక షాకింగ్ విషయం చెప్పింది. తానూ రొమాంటిక్ కాదు అని, ఆమె నిత్యం ఫీల్ అవుతూ ఉంటుందని తమన్నా తెలియజేసింది. నిజానికి తమన్నా పెద్ద అందగత్తె కాదు అనే కామెంట్స్ గతంలో వినిపించాయి. అందుకే, తమన్నా ఇలా మాట్లాడి ఉండొచ్చు. నిజానికి తమన్నా మేకప్ తీసేసిన అందహీనంగా ఉండదు. […]

Written By:
  • Shiva
  • , Updated On : February 19, 2022 / 03:31 PM IST
    Follow us on

    Tamannaah: మిల్క్ బ్యూటీ ‘తమన్నా’ స్టార్ హీరోయిన్ గా బాగానే వెలిగిపోయింది. దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించింది. అయితే, తమన్నా తాజాగా తన గురించి ఒక షాకింగ్ విషయం చెప్పింది. తానూ రొమాంటిక్ కాదు అని, ఆమె నిత్యం ఫీల్ అవుతూ ఉంటుందని తమన్నా తెలియజేసింది. నిజానికి తమన్నా పెద్ద అందగత్తె కాదు అనే కామెంట్స్ గతంలో వినిపించాయి. అందుకే, తమన్నా ఇలా మాట్లాడి ఉండొచ్చు.

    Tamannaah

    నిజానికి తమన్నా మేకప్ తీసేసిన అందహీనంగా ఉండదు. ఓ రకంగా ఆమె గొప్ప అందగత్తె అనేకంటే.. మంచి ఫిజిక్ ఉన్న హీరోయిన్ అనడం కరెక్ట్. మంచి కమర్షియల్ హీరోయిన్ కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ తమన్నాకి ఉన్నాయి. అందుకే, తమన్నా తెలుగులో కొన్నాళ్ళు ఒక ఊపు ఊపేసింది. అయితే, తానూ పెద్దగా అందంగా ఉండను అని ఆమె ఇప్పటికీ ఫీల్ అవుతుందట.

    Also Read:   ప్చ్.. సన్నీ లియోన్ ను మోసం చేశారట

    పైగా తానూ ఇన్ని సినిమాలు చేశాను అంటే.. ఆ గొప్పతనం తనది కాదు అని, ఆ గొప్పతనం తెలుగు ప్రేక్షకులదే అని తమన్నా సెలవిచ్చింది. ఇక గతంలో కంటే తాను ప్రస్తుతం చాలా అందంగా ఉన్నాను అని కూడా తమన్నా కామెంట్స్ చేసింది. కాగా తన అందాన్ని పెంచుకోవడానికి అనేక కృత్రిమ మెరుగులు దిద్దుకున్నాను అని కూడా తమన్నా ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చింది.

    Tamannaah

    తమన్నా కూడా పేస్ కే సంబంధించిన సర్జరీ చేయించుకుంది. ఏది అయితే ఏమి.. హీరోయిన్ గా తమన్నా పదిహేను ఏళ్లు పైగా సక్సెస్ ఫుల్ గా తన కెరీర్ ను కొనసాగించింది. కాకపోతే, ప్రస్తుతం ఫామ్ లో లేదు. సత్యదేవ్ లాంటి చిన్న హీరోతో కూడా రొమాన్స్ చేస్తోంది. కానీ, వయసు పెరగడం, అమ్మడులో మునపటి పట్టు లేకపోవడంతో తమన్నాకి గతంలో వచ్చినట్టు ఇప్పుడు అవకాశాలు రావడం లేదు.

    అయినా, తమన్నా మాత్రం రిలాక్స్ కావడం లేదు. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు రాకపోతే.. చిన్న హీరోల సినిమాల్లో, సీనియర్ హీరోల సినిమాల్లో నటిస్తూ వస్తోంది. ఇప్పుడు వాటిల్లో కూడా ఛాన్స్ లు రాకపోతుంటే.. ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ లలో కూడా నటించడానికి రెడీ అంటుంది. తమన్నా తాజాగా ఓ వెబ్ సిరీస్‌ లో నటించడానికి అంగీకరించింది అని తెలుస్తోంది. కేవలం డబ్బు కోసమే ఆమె వెబ్ సిరీస్ చేస్తోంది.

    Also Read: పవన్ కళ్యాణ్, బాలయ్య, వెంకటేశ్ నట వారసుల సంగతేంటి?

     

    Recommended Video:

     

    Tags