Homeఎంటర్టైన్మెంట్బోల్డ్ సీన్స్ చేస్తా కానీ.. తమన్నా షరతు !

బోల్డ్ సీన్స్ చేస్తా కానీ.. తమన్నా షరతు !

Tamannaఫేడ్ అవుట్ దశలో ఉన్న హీరోయిన్లకు ఓటీటీ అనేది గొప్ప రిలీఫ్ లా మారింది. అందుకే మెల్లమెల్లగా మిల్క్ బ్యూటీ తమన్నా ఓటీటీలోకి షిఫ్ట్ అవుతుంది. ఇందులో భాగంగా ముందుగా తమన్నా కొన్ని సిరీస్ లు చేసింది. పనిలో పనిగా ఆ మధ్య ఓ ప్రయోగం కూడా చేసింది. కానీ సక్సెస్ కాలేదు. ఓటీటీ ఆమెకు కొత్త వేదిక మాత్రమే కాదు, కొత్త సబ్జెక్ట్ కూడా కావడంతో ఇన్నాళ్లు ఏ సిరీస్ కి ఎంత తీసుకోవాలి ?

ఏ సినిమాకి ఎంత తీసుకోవాలి ? లాంటి విషయాల్లో తమన్నాకి క్లారిటీ లేదు. కానీ, తమన్నా ఇప్పుడు ముదిరిపోయింది. తాజాగా హాట్ స్టార్ లో ప్రసారమయ్యే ఓ వెబ్ సిరీస్ కోసం ఆమెను అప్రోచ్ అయ్యారు మేకర్స్. మొత్తం సబ్జెక్టు విని నన్ను కథ పెద్దగా ఆకట్టుకోలేదు, కాబట్టి నేను ఈ సిరీస్ ఇంట్రెస్ట్ తో చేయలేను. ఒకవేళ నేనే చేయాలి అని మీరు భావిస్తే, నాకు ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తే చేస్తాను అంటూ చెప్పుకొచ్చిందట.

ఆ మాటలకు షాక్ అయిన మేకర్స్, తమన్నా అడిగినంత ఇవ్వడానికి ఒప్పుకుని ఒక కండిషన్ పెట్టారట. కొన్ని బోల్డ్ సీన్స్ చేస్తే.. మీరు అడిగినంత ఇస్తాము అని అడ్వాన్స్ గా ఏభై లక్షలు ఇచ్చినట్లు తెలుస్తోంది. బోల్డ్ సీన్స్ అంటే బెడ్ సీన్స్ అన్నమాట. కాకపోతే, ఈ సీన్స్ విషయంలో తమన్నా కూడా ఒక షరతు పెట్టింది. ఈ సీన్స్ షూట్ చేసే సమయంలో నలుగురు మాత్రమే స్పాట్ లో ఉండాలి అనేది ఆమె షరతు.

తమన్నా కండిషన్ కి అంగీకారం తెలిపారు సదరు మేకర్స్. మొత్తానికి తమన్నా ఓటీటీలోకి ఎంటరై.. అక్కడ కూడా బాగా డబ్బు చేసుకుంటుంది. పెళ్లి కూడా పోస్ట్ ఫోన్ చేసుకుని మరీ గ్యాప్ లేకుండా నటిస్తూ ముందుకు పోతుంది. పనిలో పనిగా వెబ్ సిరీస్ ల కోసం కూడా తమన్నా ఎక్కడా మొహమాటం లేకుండా ఫుల్ ఎక్స్ పోజింగ్ తో చాలా బాగా కష్టపడుతుంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version