Homeఎంటర్టైన్మెంట్Anasuya: నీ పెంపకం మీద అనుమానం వస్తుంది - అనసూయ

Anasuya: నీ పెంపకం మీద అనుమానం వస్తుంది – అనసూయ

Anasuya: ‘హాట్ యాంకర్ అనసూయ’  ఆసక్తికరమైన బోల్డ్  విషయాలను ప్రేక్షకులతో మొహమాటం లేకుండా చక్కగా  పంచుకుంటూ ముందుకు పోతుంది.  అసలు భారీ  బోల్డ్ కామెంట్స్  చేయడం  ఒక్క  అనసూయకే సాధ్యం. పైగా  ‘అనసూయ’ అందంగా కనిపించడానికి  కాస్త ఎక్కువ మేకప్ వేసుకుంటూ కూడా   తనను  తాను చాలా  బాగా సమర్థించుకుంటూ ఉంటుంది. అన్నట్టు   ఈ  హాట్  యాంకర్  తాజాగా  అభిమానులతో ఇంటరాక్ట్ అయింది. 
Anasuya
Anasuya
ఇలా నెలకోసారి అయినా ఫ్యాన్స్ తో  ఇంటరాక్ట్  అవుతుంటుంది  ఈ ముదురు హాట్ భామ. ఈ క్రమంలోనే  ఇన్‌ స్టాలో ఓ Q&A చేసింది. అయితే,   ఈ క్రమంలో ఓ నెటిజన్ ‘ఆంటీ లేదా అక్క.. మిమ్మల్ని ఎలా పిలవాలి’ అని ప్రశ్నించాడు. దీనికి స్పందించిన ఆమె.. ‘ఏదీ వద్దు. నన్ను అలా పిలవడానికి నేనెవరో నీకు తెలీదు కదా !  నీ ప్రశ్న ఏజ్‌ షేమింగ్‌ అనిపిస్తుంది. నీ పెంపకం మీద అనుమానం వస్తుంది.’ అని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది.  
మొత్తానికి  అనసూయ రిప్లై  కి  మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తుంది.  ఇక ఈ మధ్య  తన ఎక్స్ పోజింగ్  పై  ట్రోలింగ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ? అంటూ అందరికీ క్లాస్ కూడా తీసుకుంది. అసలు   హీరోయిన్లు ఎక్స్ పోజింగ్ చేస్తున్నారు కదా.  అదే నేను చేస్తే తప్పు ఎలా అవుతుంది ?  హీరోయిన్లను ఎందుకు మొత్తం కప్పుకోమని చెప్పరు ?,  అదే నా విషయంలో మాత్రం ప్రతి ఒక్కడూ కామెంట్ చేసేవాడే.   నా  బాడీ  నా ఇష్టం. నేను ఎంత చూపించాలి అనేది  కూడా  నా ఇష్టమే’ అంటూ ఇలా సాగింది ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ.  మొత్తమ్మీద అనసూయ రేంజే వేరు. 
అన్నట్టు  ఈ ‘హాట్ యాంకర్  మరోసారి తల్లి కావాలని ఆశ పడుతుంది.  మాతృత్వాన్ని అనుభవించాలనే కోరిక ఆమెలో రోజురోజుకు ఎక్కువైపోతుందట.  మాతృత్వం అనుభూతి తనకు ఎంతో  ఇష్టమని,   ఒకరికి జన్మని ఇస్తే ఆ ఫీలింగ్  సూపర్ అని అంటుంది  అనసూయ.   ఒకవేళ తనకు  పాప పుడితే తన లైఫ్ లో  ఎక్కువ సమయాన్ని ఆ పాపకే కేటాయిస్తాను అని కూడా చెబుతుంది.  ఇప్పటికే అనసూయకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.  ఇప్పుడు  మళ్ళీ తల్లి కావాలనుకుంటుందట.  మరి ఆమెగారి  భర్త అభిప్రాయం ఏంటో తెలీదు.  
Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...

FIFA World Cup Revenue: ఫిఫా ప్రపంచ కప్.. ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలుసా..

FIFA World Cup Revenue: ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడలలో ఫుట్ బాల్ ముందు వరుసలో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఆడుతూ ఉంటాయి. అంతర్జాతీయ ఫుట్...

Amitabh Bachchan: ICU లో అమితాబ్ బచ్చన్.. అభిమానుల గుండెలు ఆగిపోయేలా చేస్తున్న లేటెస్ట్ పోస్ట్..

Amitabh Bachchan: 83 ఏళ్ళ వయస్సు లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ , నేటి తరం యంగ్ హీరోలతో పోటీ పడుతున్న ఏకైక ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్...

YSRCP Land Scam: వందల కోట్ల 15.94 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలకు రాసి ఇచ్చేశాడు..

YSRCP Land Scam: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సరే బ్రహ్మాండంగా ముక్కలు పడతాయి.. ఈ సామెతను ఆ రెవెన్యూ అధికారి నిజం చేసి చూపించారు. తనకు ఆయాచితమైన చోటు...
Oktelugu Epaper
Exit mobile version