Supritha : వేగంగా పాపులారిటీ సాధించడానికి సినిమా రంగం ది బెస్ట్ ఆప్షన్. హీరోయిన్ గా రాణించాలంటే మాత్రం అందం, అభినయంతో పాటు ఆకట్టుకునే గ్లామర్ షో చేయాల్సి ఉంటుంది. గతంలో పదుల కొద్దీ సినిమాల్లో నటించిన తరువాత కొంతమంది హీరోయిన్లకు పాపులారిటీ వచ్చేది. కానీ ఇప్పుడు ఒకే ఒక్క సినిమాతో స్టార్ ఇమేజ్ సంపాదించుకుంటున్నారు. అయితే ఒక్క సినిమాలో నటించకున్నా.. కేవలం సోషల్ మీడియా కారణంగా ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది సురేఖ వాణి కూతురు సుప్రీత.అందచందాలను ఆరబోస్తూ హీరోయిన్ లెవల్లో గ్లామర్ షో చేస్తున్న ఈ ముద్దుగుమ్మ హాట్ పిక్ష్ నెట్టింట హల్ చల్ చేస్తున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లతో సమానంగా క్యారెక్టర్ ఆర్టిస్టులకు మంచి గుర్తింపు ఉంది. కొన్ని సినిమాల్లో కొన్ని పాత్రలు లేకుండా సినిమా వెలితిగా కనిపిస్తుంది. అలా పాపురల్ అయిన క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ వాణి. అక్కగా, వదినగా, తల్లిగా నటించి.. యాక్షన్, కామెడీ రోల్ లో చేసి మెప్పించారు సురేఖ వాణి. కొన్ని సినిమాల్లో హీరోయిన్ తో సమానంగా ఆమెకు అవకాశం ఇచ్చే వారు. కుటుంబ నేపథ్యంలో ఉన్న సినిమాల్లో సురేఖ వాణి కచ్చితంగా ఉంటారు.
అయితే దురదృష్టవశాత్తూ సురేఖవాణి పర్సనల్ లైఫ్ విషాదంగానే సాగింది. ఆమె భర్త అకాల భరణంతో ఆమె తీవ్ర దు:ఖసాగరంలో మునిగింది. అయితే అప్పటికే తనకు కూతురు ఉండడంతో ఆమెను ఎంతో గారబంగా పెంచింది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే .. మరోవైపు కూతురు కెరీర్ కోసం తీవ్రంగా కష్టపడుతోంది. సురేఖ కూతురు సుప్రీత ఓ యూట్యూబ్ చానెల్ రన్ చేస్తన్నట్లు తెలుస్తోంది.
ఈమెను సినిమాల్లోకి తీసుకురావాలని తల్లి సురేఖ తెగ కష్టపడిపోతుంది. కానీ సరైన ఛాన్స్ రావడం లేదు. అయితే సుప్రిత మాత్రం వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ హల్ చల్ చేస్తోంది. ముఖ్యంగా గ్లామర్ షో ఎక్కువగా చేసే సుప్రితీ అనతి కాలంలోనే మోస్ట్ పాపులర్ బ్యూటీగా పేరు సంపాదించుకుంది. ఇప్పటి వరకు ఆమె ఒక్క సినిమాల్లో నటించకపోయినా హీరోయిన్ లెవల్లో గుర్తింపు రావడం పై అంతా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓ పేమస్ యూట్యూబర్ తో సుప్రిత డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయంపై సుప్రిత క్లారిటీ ఇవ్వలేదు.
కానీ ఆమె గ్లామర్ షో రోజురోజుకు హద్దులు దాటుతోంది. తాజాగా ఓ పబ్ కు వెళ్లిన సుప్రిత తన పర్సనల్ పిక్స్ ను సోషల్ మీడియాకు షేర్ చేసింది. ఇందులో ఆమె ఎద అందాలు షో చేసే విధంగా ఫోజులు పెట్టింది. ఈ ఫొటోలను చూసిన కుర్రకారు గుండెలు బాదుకుంటున్నారు. ఆమె ఫొటోలకు లైక్ లు కొడుతూ సందడి చేస్తున్నారు.