spot_img
Homeఎంటర్టైన్మెంట్Surekha Vani : గ్లామరస్ వీడియోతో సురేఖావాణి రచ్చ, ఇదేదో ముందే చేసి ఉంటే అంటూ,...

Surekha Vani : గ్లామరస్ వీడియోతో సురేఖావాణి రచ్చ, ఇదేదో ముందే చేసి ఉంటే అంటూ, నెటిజెన్స్ క్రేజీ రియాక్షన్స్

Surekha Vani : లేడీ కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. రెండు దశాబ్దాలుగా ఆమె పరిశ్రమలో ఉన్నారు. సురేఖావాణి కెరీర్ బుల్లితెర యాంకర్ గా మొదలైంది. మా టీవీలో ఆమె పని చేసింది. అనంతరం నటిగా ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యింది. శ్రీను వైట్ల సినిమాల్లో ఆమెకు మంచి పాత్రలు దక్కాయి. లేడీ కమెడియన్ గా సక్సెస్ అయ్యింది. రెడీ, దుబాయ్ శీను, నమో వెంకటేశా, బాద్ షా చిత్రాల్లో సురేఖావాణి చేసిన పాత్రలు నవ్వులు పూయించాయి. వ్యక్తిగత కారణాలతో సురేఖావాణి 2019 తర్వాత బ్రేక్ తీసుకుంది.

కోవిడ్ సంక్షోభం రావడంతో ఏడాది పాటు షూటింగ్స్ ఆగిపోయాయి. ఆ విధంగా సురేఖావాణికి గ్యాప్ వచ్చింది. అనంతరం ఆమెకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఓ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో మీడియా ముందు సురేఖావాణి తన వేదన వెళ్లగక్కింది. చాలా మంది సినిమాలు చేయడం లేదు, ఎందుకు? అని అడుగుతున్నారు. నేను చేయడానికి సిద్దంగానే ఉన్నాను. దర్శకులే అవకాశాలు ఇవ్వడం లేదు. దర్శక నిర్మాతలు నన్ను పక్కన పెట్టేశారని సురేఖావాణి ఒకింత అసహనం వ్యక్తం చేసింది.

Also Read : ప్రైవేట్ పార్టీలో రెచ్చిపోయిన సురేఖా వాణి కూతురు సుప్రీత… గ్లామర్ షోకి కుర్రాళ్లు పరేషాన్!

సినిమాల్లో కనిపించకపోతే జనాలు కూడా మర్చిపోతారు. పాపులారిటీ లేకపోతే సంపాదన ఉండదు. అందుకే తెలివిగా సురేఖావాణి సోషల్ మీడియాను నమ్ముకుంది. గ్లామరస్ ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం స్టార్ట్ చేసింది. తనతో పాటు కూతురు సుప్రీత తన సోషల్ మీడియా పోస్ట్స్ లో ఉండేలా చూసుకుంది. సురేఖావాణి, సుప్రీత కలిసి చేసిన ఫోటో షూట్స్, డాన్స్ వీడియోలు వైరల్ అయ్యాయి. అలా సుప్రీత సైతం సోషల్ మీడియా స్టార్ అయ్యింది.

బుల్లితెర ఈవెంట్స్ లో సందడి చేస్తున్న సుప్రీత… బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ కి జంటగా ఓ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. మరోవైపు సురేఖావాణి ఇంస్టాగ్రామ్ లో హాట్ వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ, నెటిజన్స్ గుండెల్లో గుబులురేపుతుంది. సురేఖావాణి తాజాగా బెడ్ రూమ్ వీడియో షేర్ చేసింది. ఈ వీడియో పై నెటిజన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. వయసులో ఉన్నప్పుడే ఇలా ఎక్స్పోజ్ చేసి ఉంటే.. హీరోయిన్ అయ్యేదానివి అని ఒకరు కామెంట్ చేశారు. నీ వయసుకు నువ్వు చేసే గ్లామర్ షోకి సంబంధం ఉందా అని మరొక నెటిజన్ స్పందించాడు. ఇదేమైనా సురేఖావాణి వీడియో వైరల్ కావడంతో ఆమె అకౌంట్ కి రీచ్ పెరుగుతుంది.

Most Popular

Chiranjeevi: చిరంజీవి కెరియర్ లో చేసిన మూడు తప్పులు ఇవే…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఒక సామాన్య మానవుడు సైతం సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ హీరోగా మారవచ్చు అని ప్రూవ్ చేసిన...

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ వెనక ఇన్ని కారణాలున్నాయి…

Vijay Deverakonda: 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ... ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా...

Ramayana Trailer Postponed: ‘రామాయన్ ‘ ట్రైలర్ విడుదల వాయిదా.. సంచలనం రేపుతున్న పోస్ట్..

Ramayana Trailer Postponed: బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'రామాయన్' మూవీ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు గ్రాండ్ గా విడుదల చెయ్యాలని...

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...
Oktelugu Epaper
Exit mobile version