https://oktelugu.com/

Sunny Leone: తెలుగు వారికి అందాల కనువిందు.. సన్నిలియోన్ హాట్ పిక్స్ భలే పసందు

Sunny Leone: సన్నీలియోన్ పేరు వింటేనే అందరికి శృంగార తారగానే గుర్తుకు వస్తుంది. ఆమె పేరు చెబితే పులకరించని వారుండరంటే అతిశయోక్తి కాదు. శృంగార తారగా అంతటి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఇటీవల సినిమాల్లో నటిస్తోంది. తన అదృష్టాన్ని ఇలా పరీక్షించుకుంటోంది. తన గ్లామర్ తో అందరిని కలవరపెట్టే ఆమె ఇటీవల కాలంలో వాటిని పక్కన పెట్టేసి మర్యాదపూర్వకంగా బతకాలని ఆశపడుతోంది. దీనికి గాను అన్ని ఏర్పాట్లు చేసుకుంది. సినిమాల్లో నటిస్తూ తన గమ్యాన్ని మార్చుకుంది. దీంతో […]

Written By:
  • Srinivas
  • , Updated On : September 21, 2022 / 08:10 AM IST
    Follow us on

    Sunny Leone: సన్నీలియోన్ పేరు వింటేనే అందరికి శృంగార తారగానే గుర్తుకు వస్తుంది. ఆమె పేరు చెబితే పులకరించని వారుండరంటే అతిశయోక్తి కాదు. శృంగార తారగా అంతటి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఇటీవల సినిమాల్లో నటిస్తోంది. తన అదృష్టాన్ని ఇలా పరీక్షించుకుంటోంది. తన గ్లామర్ తో అందరిని కలవరపెట్టే ఆమె ఇటీవల కాలంలో వాటిని పక్కన పెట్టేసి మర్యాదపూర్వకంగా బతకాలని ఆశపడుతోంది. దీనికి గాను అన్ని ఏర్పాట్లు చేసుకుంది. సినిమాల్లో నటిస్తూ తన గమ్యాన్ని మార్చుకుంది. దీంతో ప్రేక్షకులు మాత్రం ఆమెను శృంగార దేవతగానే ఆరాధిస్తున్నారు.

    Sunny Leone

    తనను తాను నటిగా నిరూపించుకోవాలని పలు పాత్రల్లో నటిస్తోంది. గ్లామర్ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మురిపించాలని తాపత్రయపడుతోంది. ఇందులో భాగంగానే బికినీ దుస్తుల్లో అందాలు ఆరబోస్తూ కుర్రకారును ఆకట్టుకుంటోంది. ఫ్యాన్స్ ను రెచ్చగొట్టేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. బిగువైన ఎద అందాలు కనిపించేలా ఫొటోలు పెడుతూ పిచ్చెక్కిస్తోంది. తెలుగు వారి కోసమే అన్నట్లు ఈ అమ్మడు అందాలు చూపిస్తోంది. నెటిజన్లను కవ్విస్తోంది. తన మాటలతో వారిని తన వైపుకు తిప్పుకుంటోంది. లేటెస్ట్ ఫొటో సూట్లలో ఆమె అందాలు ప్రదర్శిస్తోంది.

    Also Read: Oscar Nominations 2023- RRR: ఆస్కార్ అవార్డు నామినేషన్స్ లో #RRR కి నో ఎంట్రీ..ఇది మాములు కుట్ర కాదు

    Sunny Leone

    సన్నిలియోన్ ప్రస్తుతం తెలుగులో మంచు విష్ణుతో నటిస్తోంది. ఇందులో పాయల్ రాజ్ పుత్ మొదటి హీరోయిన్ కాగా రెండో హీరోయిన్ గా సన్నిలియోన్ చేస్తుంది. ఇందులో ఘోస్ట్ పాత్రలో ప్రేక్షకులను మెప్పించబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే ప్రమోషన్లలో పాల్గొని అందరిని ఆకట్టుకుంటోంది. గతంలో కూడా మంచు మనోజ్ తో కలిసి కరెంట్ తీగలో నటించి అలరించింది. ఇప్పుడు విష్ణుతో జోడీ కడుతోంది. మొత్తానికి మంచు ఫ్యామిలీకి బాగానే దగ్గరైంది. తనకు అవకాశాలు ఇస్తున్న మంచు కుటుంబంపై కనికరం చూపుతుందేమో అనే వాదనలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సన్నిలియోన్ అందాలకు ప్రేక్షకులు మాత్రం ఫిదా అవుతున్నారు.

    Sunny Leone

    తెలుగు హీరోయిన్ల మాదిరే సన్నిలియోన్ అందాల ఆరబోతలో ముందుంటోంది ఇప్పటికే అభిమానుల గుండెల్లో కంగారు పుట్టిస్తోంది. హాట్ ఫొటోలు పోస్టులు చేస్తూ వారి మతులు పోగొడుతోంది. ఆమెలోని అందాలను కనువిందు చేస్తోంది. తాజాగా విడుదల చేస్తున్న ఫొటోలతో నెటిజన్లు తెగ సంబరపడిపోతున్నారు. బ్యూటీ కోసం ఎగబడుతున్నారు. షేర్లు, కామెంట్ల రూపంలో తెగ వైరల్ అయిపోతోంది. ఆన్ లైన్ లో కూడా వీరి హవా కొనసాగుతోంది. సన్నిలియోన్ తెలుగు వారికి బాగా దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

    గరుడవేగలోనూ ఐటమ్ సాంగ్ లో మెరిసి అందరిని మైమరపించింది. ఇప్పుడు విష్ణుతో జిన్నా సినిమాలో మెరిసి ప్రేక్షకులను ఉర్రూతలూగించనుంది. ఇంకా పలు తెలుగు సినిమాల్లో నటించి అభిమానుల గుండెల్లో నిలిచిపోవాలని చూస్తోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళంలలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. తమిళంలో వీరమాదేవి, షోర, ఓ మై ఘోస్ట్, హిందీలో కోకా కోలా, హఎలెస్, ది బ్యాటిల్ ఆఫ్ భీమ కోరేగాన్, కన్నడంలో ఛాంపియన్ చిత్రాలు చేసి బిజీ అయిపోయింది.

    Also Read: Bigg Boss 6 Telugu బిగ్ బాస్: ఇదే టాస్క్ రా స్వామీ.. తన్నుకు చచ్చారు.. నేహా, ఆరోహిలకు గాయాలు.. ఇనాయాపై దాడికి యత్నం 

    Recommended videos:

    Tags