https://oktelugu.com/

జంప్ చేసిన సన్నిలియోన్.. గుండె గుబేల్..!

శృంగార తార సన్నీలియోన్ పేరు చెబితేనే కుర్రకారులో వైబ్రేషన్స్ మొదలవుతుంటాయి. వయస్సుతో సంబంధం లేకుండా సన్నీలియోన్ ను ప్రతీఒక్కరు ఆరాధిస్తుంటారు. ఇక యువతలో సన్నీలియోన్ కు ఉన్న క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సన్నిలియోన్ పేరు చెబితే గుగూల్ సర్వర్లు కొద్ది క్షణాలపాటు ఆగిపోతాయనే టాక్ ఉంది. అంతలా ఈ శృంగారతారకు భారత్ తోపాటు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. Also Read: బాలీవుడ్‌ హాట్ బ్యూటీ.. టాలీవుడ్‌ ఎంట్రీ! సన్నీలియోన్ పార్న్ స్టార్ గా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 18, 2020 / 08:12 PM IST
    Follow us on


    శృంగార తార సన్నీలియోన్ పేరు చెబితేనే కుర్రకారులో వైబ్రేషన్స్ మొదలవుతుంటాయి. వయస్సుతో సంబంధం లేకుండా సన్నీలియోన్ ను ప్రతీఒక్కరు ఆరాధిస్తుంటారు. ఇక యువతలో సన్నీలియోన్ కు ఉన్న క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సన్నిలియోన్ పేరు చెబితే గుగూల్ సర్వర్లు కొద్ది క్షణాలపాటు ఆగిపోతాయనే టాక్ ఉంది. అంతలా ఈ శృంగారతారకు భారత్ తోపాటు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉంది.

    Also Read: బాలీవుడ్‌ హాట్ బ్యూటీ.. టాలీవుడ్‌ ఎంట్రీ!

    సన్నీలియోన్ పార్న్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ బాలీవుడ్లో మాత్రం హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకుంది. బాలీవుడ్లో పలు శృంగార, యాక్షన్ చిత్రాల్లో నటించి అభిమానులను ఆకట్టుకుంది. తన గ్లామర్ తోనే కాకుండా నటనతో ఆకట్టుకుంది. గ్లామర్ షోకు ఏమాత్రం వెనుకడుగు వెయ్యకుండా బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు కురిపిస్తుంటోంది. అందుకే బాలీవుడ్ మేకర్స్ ఆమెతో సినిమాలు చేసేందుకు ముందుంటారు. తెలుగులో మంచు మనోజ్ హీరోగా నటించిన ‘కరెంట్ తీగ’లో సినిమాలోనూ ఓ ప్రత్యేక పాత్రలో నటించింది. టాలీవుడ్లోనూ పలు ఐటమ్ సాంగ్స్ లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది.

    తాజాగా సన్నీలియోన్ ఇన్ స్ట్రాగ్రాములో పోస్టు చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. దేశంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల సన్నీలియోన్ ఇండియా నుంచి యూఎస్ వెళ్లిపోయిది. ప్రస్తుతం అక్కడే తన తన పిల్లలతో కలిసి ఉంటున్న ఇండియన్ అభిమానులతో టచ్లోనే ఉంటోంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన పిక్స్, వీడియోలు, ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది.

    Also Read: పక్కన మగాడు కనిపిస్తే చాలు కథలు అల్లేస్తున్నారు: సీనియర్ నటి

    సన్నీలియోన్ తాజాగా తన కూతురితో కలిసి స్విమ్మింగ్ ఫూల్ లో జంప్ చేసిన వీడియోను షేర్ చేసింది. బికినీలో ఉన్న సన్నీలియోన్ స్లో మోషన్లో స్విమ్మింగ్ ఫూల్లో జంప్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. సన్నీ ఈ వీడియోను పోస్టు చేసిన కొద్దిక్షణాల్లోనే లక్షకు చేరువలో లైక్స్ వచ్చాయి. మీరు కూడా ఈ వీడియో చూసి ఓ లైక్ వేసుకొండి..!