Heroes
Heroes : సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటులు వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉంటారు.డైరెక్టర్లు సైతం మన హీరోలను భారీగా ఎలివేట్ చేయడానికి మంచి కథలను సినిమాలుగా చేస్తూ సూపర్ సక్సెస్ లను అందుకొని వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ఎదుగుతూ హీరోలను కూడా స్టార్ హీరోలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు…ఈ సందర్భంలోనే మన హీరోలు చేస్తున్న సినిమాలు సైతం సగటు ప్రేక్షకులను మెప్పించడంలో చాలావరకు సక్సెస్ అవుతున్నాయనే చెప్పాలి…
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న చాలామంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు. ఇక దానికి తగ్గట్టుగానే సీనియర్ హీరోలు సైతం మంచి సినిమాలను చేయడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఒక నలుగురు సీనియర్ హీరోలు మాత్రం 300 కోట్ల కలెక్షన్లను రాబట్టి ఈ ఏజ్ లో కూడా వాళ్ళకంటూ ఒక స్టామినాను ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతున్నారనే చెప్పాలి. ఇక అందులో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో 300 కోట్ల కలెక్షన్లు రాబడితే విక్టరీ వెంకటేష్(Venkatesh) ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో 300 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఇక వీళ్ళ కంటే ముందే రోబో 2.0 సినిమాతో 600 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన రజనీకాంత్(Rajinikanth) మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక విక్రమ్ సినిమాతో 320 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన కమల్ హాసన్(Kamal Hasan) కూడా 300 కోట్ల క్లబ్ లో చేరిపోవడం విశేషం…
ఇక ఏది ఏమైనా కూడా ఈ నలుగురు సీనియర్ హీరోలు యంగ్ హీరోలకు సైతం చెమటలు పట్టించే సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం. మరి ఏది ఏమైనా వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న ఈ స్టార్ హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి 60 సంవత్సరాల వయసులో కూడా అహర్నిశలు కష్టపడుతూ ముందుకు సాగుతూ ఉండడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.
ఇక ఈ సినిమా విషయంలో వీళ్ళు చాలావరకు జాగ్రత్తగా ఉంటూ వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. మరి సీనియర్ హీరోలైనంత మాత్రాన మంచి సినిమాలు చేయకూడదని ఎక్కడా లేదు కదా అంటూ వాళ్ళు జూనియర్ హీరోలకు సైతం షాక్ ఇస్తున్నారు. మరి వీళ్ళ పోటీని తట్టుకోలేక జూనియర్ హీరోలు సైతం చేతులెత్తిస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
80,90 కోట్లలో సినిమాలు చేసి దాదాపు 300 నుంచి 400 కోట్ల కలెక్షన్లు కొల్లగొడుతున్న ఈ హీరోలు ఇప్పుడున్న స్టార్ హీరోల కంటే చాలా బెటర్ అని కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉండడం విశేషం… ఇక రాబోయే సినిమాలతో కూడా మరిన్ని భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…