Homeఎంటర్టైన్మెంట్Star Heroes: డ్యూయల్ రోల్ లో నటిస్తూ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తున్న మన స్టార్...

Star Heroes: డ్యూయల్ రోల్ లో నటిస్తూ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తున్న మన స్టార్ హీరోలు…

Star Heroes: ఒక సినిమాలో మన హీరో ఒక పాత్రలో కనిపిస్తేనే వాళ్ళ అభిమానులు ఆగలేరు. ఇక అలాంటిది మన హీరో సినిమా మొత్తం లో డ్యూయల్ రోల్ లో కనిపించి మ్యాజిక్ చేయబోతుండటం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయమనే చెప్పాలి. ఇక ఇప్పుడు అందరూ హీరోలు కూడా డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు.

బాలకృష్ణ దగ్గర నుంచి రామ్ చరణ్ వరకు ప్రతి హీరో కూడా డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే బాలయ్య, బాబీ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించబోతున్నాడు అనే విషయం అందరికి తెలిసిందే. ఇక దీంతోపాటుగా ఎన్టీయార్ కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్న ‘దేవర ‘ సినిమాలో కూడా నటించబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి.

ఇక ఈ సినిమా మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న చాలా రికార్డులను కూడా బ్రేక్ చేసే దిశగా ముందుకు దూసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసినప్పటికీ మరో రెండు మూడు నెలల్లో ఈ సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ హీరోగా తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా మీద మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక ఆ అంచనాలను తగ్గట్టుగానే ఈ సినిమా రూపొందుతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించడానికి రెడీ అవుతున్నాడట. ఈ సినిమా కూడా మరో రెండు మూడు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇదిలా ఉంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న సూర్య కూడా శివ డైరెక్షన్ లో చేస్తున్న కంగువ సినిమాతో నటించి మెప్పించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు…చూడాలి మరి ఈ సినిమాతో సూర్య ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడు అనేది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Oktelugu Epaper
Exit mobile version